యోగా అనేది ఆరోగ్యకరమైన జీవనం కోసం భారతదేశం నుంచి ప్రపంచానికి అందించిన బహుమతి. దీనిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మెరుగైన జీవన నాణ్యత కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డుకెక్కిన నిశ్చయించుకున్న కాథలిక్ సన్యాసిని లూసిల్ రాండన్ మంగళవారం నాడు 118 సంవత్సరాల వయసులో మరణించారు.
Elon Musk: అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్. ప్రపంచ కుబేరుడిగా ఆయనకు పేరు.అతను స్పేస్ ఎక్స్(Space X), టెస్లా(Tesla) కంపెనీలకు CEO. గతేడాది ఏప్రిల్‌లో రూ.3.5 లక్షల కోట్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. అతను ట్విట్టర్ కొనుగోలు సమయంలో తన టెస్లా కంపెనీలో వాటాలను విక్రయించడం ప్రారంభించాడు.
Real Bahubali: ఈజిప్టులో ఓ వ్యక్తి ఏకంగా 15,730కిలోల బరువుతో కూడిన ట్రక్కును తాడు సాయంతో తన పళ్లతో ముందుకు లాగి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేశారు.
CM Jagan: ఏపీ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా మోతెక్కింది. ట్విట్టర్ వేదికగా ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సీఎం జగన్ అభిమానులు తమ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ #HBDYSJagan అనే హ్యాష్ టాగ్‌తో 5 లక్షల 50 వేలకు పైగా ట్వీట్లతో 300 మిలియన్స్‌కు పైగా రీచ్‌తో ట్రెండ్ చేశారు. డిసెంబర్ 20 సాయంత్రం…
Australian Man Break Guinness World Record For Most Pubs Visited In 24 Hours: 24 గంటల్లోనే అత్యధిక పబ్ అండ్ బార్లను సందర్శించిన వ్యక్తిగా ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ నగరానికి చెందిన దక్షిణాఫ్రికా వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. అతి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో బార్లకు వెళ్లాడు. అంతకు ముందు ఓ ఇంగ్లాండ్ వ్యక్తి పేరుపై ఉన్న రికార్డును తిరగరాశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును లిఖించుకున్నారు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌కు చెందిన…
గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించేందుకు ఓ వ్యక్తి గొప్ప సాహసమే చేశాడు. ఇంతకీ ఏం చేశారనుకుంటున్నారా?. అమెరికాలోని ఇడాహోకు చెందిన డేవిడ్ రష్ అనే వ్యక్తి 150 వెలిగించిన కొవ్వొత్తులను 30 సెకన్ల పాటు నోటిలో పెట్టుకుని గిన్నిస్ రికార్డు సృష్టించాడు.
World Record Doctor: సుషోవన్ బంద్యోపాధ్యాయ్ పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఫేమస్ డాక్టర్. దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ కాలం ఒక్క రూపాయికే వైద్యం అందించిన అరుదైన డాక్టర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువ మంది రోగులకు ట్రీట్మెంట్ చేసిన వైద్యుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు.
ఓ శునకం ఏకంగా గిన్నీస్ రికార్డు ఎక్కింది.. శునకం ఏంటి? రికార్డుల్లోకి ఎక్కడం ఏంటి? ఇంతకీ ఏం చేసింది? అనే అనుమానాలు వెంటనే రావొచ్చు.. అయితే, ఆది జీవించిన కాలమే.. ఆ శునకాన్ని రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది.. అమెరికాకు చెందిన గిసెల్లా షోర్ అనే మహిళ.. టోబీకీత్ అనే కుక్కను పెంచుకుంటున్నారు. ఇది అనాయింట్స్ చినుహుహా జాతికి చెందినది.. దీనిని ‘ప్రపంచంలో అత్యంత పురాతనమైన కుక్క’ బిరుదుతో అభిషేకించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్… దీని వయస్సు 21…