Home
Gst
Gst News
-
GST Council Meet: జూలై 11న జీఎస్టీ మీటింగ్.. పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం..!
జూలై 11వ తేదీన ఢిల్లీలో జీఎస్టీ 50వ కౌన్సిల్ మీటింగ్ జరుగనుంది. ఈసారి ఆన్ లైన్ గేమింగ్ పై ట్యాక్స్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్, క్యాసినో హార్స్ రేస్‌లపై ట్యాక్స్‌కు ఆమోద ముద్ర వేయనుంది. -
GST Collection: కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మే నెలలో 1.5 లక్షల కోట్లు దాటిన GST వసూళ్లు
GST Collection: ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,57,090 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఇందుకు సంబంధించిన గణంకాలు అధికారికంగా వెల్లడించింది. -
Minister KTR: బీఆర్ఎస్ అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం
Minister Ktr Criticises pm Narendra modi rule -
GST Collection: దుమ్మురేపిన జీఎస్టీ వసూళ్లు.. ఆ రికార్డులు బ్రేక్
జీఎస్టీ వసూళ్లు దుమ్మురేపాయి. ఏప్రిల్ నెలలో రికార్డుస్థాయి వసూళ్లు సాధించాయి. ఏప్రిల్‌లో లక్షా 87వేల కోట్లు వసూలయ్యాయి. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే 12వశాతం మేర వృద్ధి నమోదైంది. జీఎస్టీ వచ్చాక ఈ స్థాయిలో వసూళ్లవడం ఇదే మొదటిసారి. -
Jobs Fraud: ఉద్యోగాల పేరుతో వల.. లక్షల్లో మోసం చేసిన కేటుగాడు
Jobs Fraud in vizag.. culprit escaped -
MAY 01 : ప్రభుత్వం కొత్త నిబంధనలు.. ఇవాళ్టి నుంచి మీ జేబుకు చిల్లే..?
ఇవాళ్టి( మే 1 ) నుంచి చాలా మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు నేరుగా మీ జేబుపై ప్రభావం చూపుతాయి. మే 1 నుంచి ప్రభుత్వం కొన్ని నిబంధనలను మార్చనుంది. GST, CNG-PNG, గ్యాస్ సిలిండర్లు, మ్యూచువల్ ఫండ్స్ తో సహా అనేక నిమయాల్లో మార్పులు ఉంటాయి. -
Taxes : మీ జేబులు ఖాళీ చేసే పన్నులు నేటి నుంచి ఏవేవి అమలవుతున్నాయో తెలుసా ?
Taxes : ప్రతినెల పన్నుల విషయంలో కొన్ని మార్పుల ఉంటాయి. అలానే ఈ రోజు నుంచి కొన్ని పన్నుల్లో మార్పులు చేర్పులు ఉన్నాయి. అవి నేరుగా మీ జేబుకు చిల్లుపెడుతుంటాయి, అందుకే వాటి గురించి తప్పనిసరిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి. -
Online Games: ఇక ఫోన్లో గేమ్స్ ఆడాలన్నా పన్ను కట్టాల్సిందే..?
Online Games : ఆన్లైన్ గేమింగ్ ఆడే వారికి పెద్ద షాక్. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాల(జూదం)పై జీఎస్టీని భారీగా పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. -
GST Council Meeting: ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు..
GST Council Meeting: జీఎస్టీ పరిహారం బాకాయిలు రూ.16,982 కోట్లను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలస్యంగా జీఎస్టీ ఫైల్ చేస్తే విధించే పెనాల్టీని సవరించాలని మండలి భావించినట్లు తెలిపారు. జూన్ నెల వరకు రాష్ట్రాలకు రూ.16,982 కోట్ల జీఎస్టీ బకాయిలను చెల్లించాల్సి ఉందని ఆమె తెలిపారు. -
Today (16-02-23) Business Headlines: రూపాయి.. మాకూ.. పాపాయి. విదేశాల ఆసక్తి. మరిన్ని వార్తలు
Today (16-02-23) Business Headlines: ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్‌లు: ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌లను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే దాఖలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2023-24 అసెస్మెంట్ ఇయర్ మొదటి రోజు నుంచే ఐటీఆర్ ఫారాలు అందుబాటులో ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది. పోయినేడాది ఐటీఆర్ ఫారాలతో పోల్చితే వీటిలో పెద్దగా మార్పులు లేవని పేర్కొంది. కాబట్టి ఐటీఆర్‌లను దాఖలుచేయటం ఇక తేలికని వెల్లడించింది.
తాజావార్తలు
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ అత్యవసర భేటీ
-
Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
-
Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
-
AP Govt: అసైన్డ్, ఇనాం, పట్టా భూముల రైతులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
-
Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!