Demi Moore: తాజాగా లాస్ ఏంజిల్స్‌లో 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నామినేట్ అయిన సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల నుండి విజేతలను ప్రకటించారు. ఇక ఫ్రెంచ్ మూవీ ‘ఎమీలియా పెరెజ్’ సినిమా 10 నామినేషన్స్ తో సత్తా చాటింది. అలాగే బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా కేటగిరీలో ‘ఓపెన్…
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే.. రీసెంట్ గా ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట ప్రపంచ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మక 'గోల్డెన్ గ్లోబ్' అవార్డును గెలుచుకుని ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.
There Will Be No Third World War Says zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మంగళవారం గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రధానోత్సవంలో వర్చువల్ గా ప్రసంగించారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి ప్రపంచ యుద్దంలో మిలియన్ల మంది, రెండో ప్రపంచ యుద్ధంలో పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని..అయితే మూడో ప్రపంచ యుద్ధం ఉందని ఆయన అన్నారు. స్వేచ్ఛా ప్రపంచం సహాయంతో రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఆపుతుందని అన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్ పవర్ హౌజ్ లాంటి వాడు. అలాంటి హీరో ఒక పవర్ ఫుల్ సూపర్ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్టీఆర్ ని అలా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఏమో మార్వెల్ నుంచి అలాంటి ప్రాజెక్ట్ ఒకటి బయటకి రావొచ్చేమో అనే మాట వినిపిస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీముడు పాత్రలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్, ఇంటర్వెల్ బ్లాక్ లో జంతువులతో కలిసి దాడి చేశాడు.…
‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’లో మన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా బెస్ట్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుందనే విషయం తెలియగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రౌడ్ మూమెంట్ ఇండియన్ సినిమా హిస్టరీలో గోల్డెన్ వర్డ్స్ తో ఇన్స్క్రైబ్ చెయ్యాల్సినంత గొప్పది. ఈ అవార్డ్స్ లోనే “బెస్ట్ మోషన్ పిక్చర్-నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో” కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా నామినేట్ అయ్యింది. అయితే ఈ అవార్డ్ ని ఆర్ ఆర్ ఆర్ సినిమా జస్ట్…
RRR Movie: ఇండియన్ సినిమా ఆర్.ఆర్.ఆర్ మరోసారి సత్తా చాటింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డును గెలుచుకుంది. ఈ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాయి. Read Also: Termination Of Pregnancy: గర్భం రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన 14…
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వారు సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కింది.
రాపర్, నటుడు స్నూప్ డాగ్ గత నెలలోనే 79వ గోల్డెన్ గ్లోబ్‌కు నామినేషన్‌ను ప్రకటించారు. నామినీలలో లేడీ గాగా (హౌస్ ఆఫ్ గూచీ), నికోల్ కిడ్‌మాన్ (బీయింగ్ ది రికార్డోస్), విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), క్రిస్టెన్ స్టీవర్ట్ (స్పెన్సర్), డెంజెల్ వాషింగ్టన్ (ది ట్రాజెడీ ఆఫ్ మక్‌బెత్) ఉన్నారు. అయితే ఎప్పటిలాగా ఈసారి కూడా ఈ ఈవెంట్ లైవ్ లో ప్రసారం కావడం లేదు. అవార్డు విజేతలను ఆన్‌లైన్‌లో మాత్రమే ప్రకటిస్తారు. ఈ ఏడాది గోల్డెన్…
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సూర్య చిత్రం “జై భీమ్” విడుదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అవి ప్రశంసలైనా, వివాదాలైనా ‘జై భీమ్’ సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఫీట్ సాధించింది. హృదయాన్ని ద్రవింపజేసే ఈ చిత్రం ఇచ్చిన సందేశం రాష్ట్రవ్యాప్తంగా వివాదాలకు నెలవు కాగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రం అధికారికంగా…