PM Narendra Modi congratulated RRR film team: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రికార్డు సృష్టించింది ట్రిపుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తాజాగా బుధవారం ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘‘నాటు నాటు’’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ గెలుచుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న తొలి ఇండియన్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న…
RRR Movie: అందరూ ఊహించినట్లుగానే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటతో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇది మరపురాని అధ్యాయం. ఇక ఆస్కార్ కి రెండు అడుగుల దూరంలో ఉంది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఈ నెల 24న ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ విడుదల కానుంది. అందులో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకు చోటు ఖాయం అని గోల్డెన్ గ్లోబ్ అవార్డ్…
ప్రపంచ వ్యాప్తంగా సినీజనాల్లో విశేష ఆసక్తిని రేకెత్తించే 'ఆస్కార్ అవార్డుల'పై వాటికంటే ముందు ప్రకటించే 'గోల్డెన్ గ్లోబ్ అవార్డుల' ప్రభావం ఉంటుందని చరిత్ర చెబుతోంది. ఆ తీరున ఎమ్.ఎమ్.కీరవాణి స్వరకల్పనలో రూపొందిన 'ట్రిపుల్ ఆర్'లోని "నాటు నాటు...” పాటతో 'ఒరిజినల్ సాంగ్' కేటగిరీలో ఆయనకు దక్కిన ' గోల్డెన్ గ్లోబ్ అవార్డ్' బారతీయుల్లో మరిన్ని ఆశలు రేకెత్తిస్తోంది.