RRR Movie: తెలుగువారికి గర్వకారణం … RRR టీంకి రామకృష్ణ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR టీంకి సీపీఐ నేత రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఇది తెలుగువారికి గర్వకారణం అని ప్రశంసించారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించడం అభినందనీయం.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మోషన్ పిక్చర్ కేటగిరీలో అవార్డు సాధించటం హర్షణీయం.ఈ అవార్డుతో తెలుగు చలనచిత్ర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికెక్కింది.ఇది తెలుగు వారికి గర్వకారణం.దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, నృత్య దర్శకులు, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు సీపీఐ నేత రామకృష్ణ.
Manikrao Thakre: హైదరాబాద్ లో రెండో రోజు థాక్రే పర్యటన.. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో భేటీ
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానంలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. రెండు కేటగిరీల్లో అవార్డ్ కోసం పోటీ పడింది ఆర్ఆర్ఆర్. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు.. నాటు..’ నామినేట్ అయ్యింది.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ విన్ అయ్యింది. బెస్ట్ సాంగ్ గా నాటు నాటు సాంగ్ కు అవార్డు లభించిన సంగతి తెలిసిందే. RRR టీంకి ప్రధాని మోడీ తో సహా రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
Group-1 Prelims Result: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేయండి.. TSPSC కి హైకోర్టు ఆర్డర్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!