కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొత్త చిత్రానికి ‘ఘోస్ట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జులై 12 బుధవారం పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పాన్ ఇండియా సినిమాగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ‘బీర్బల్’ దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా…
దేవుడు ఉన్నాడని నమ్మేవారు దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు. మనం పాజిటివ్‌గా ఉంటే దేవుడు ఉన్నాడని, నెగెటివ్‌గా ఉంటె దెయ్యాలు ఉన్నాయని నమ్ముతుంటారు. ఎదైనా సరే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అయితే, అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ సంఘటన జరిగింది. చనిపోయిన ఓ వ్యక్తి ఆత్మ తన కేసునే తానే సాల్వ్ చేసుకున్నది. అమెరికాలో వెస్ట్ వర్జీనియాకు చెందిన గ్రీన్ బ్రియర్ కౌంటీలో ఎల్వా జోనా హీస్టెర్ షుయ్ అనే కొత్తగా పెళ్లైన యువతి అనుమానాస్పదంగా…
కోలీవుడ్ డస్కీ బ్యూటీ అమలా పాల్ ఒకపక్క సినిమాలు, మరోపక్క ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది. ఇటీవల కుడి ఎడమైతే సిరీస్ తో తెలుగువారిని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. అంటే మరో రకంగా చెప్పాలంటే టాలీవుడ్ అమ్మడిని ఎవరు పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా అమలా రెమ్యూనిరేషన్ ఎక్కువ చెప్పడంతో అవి కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయట. ఇక తాజాగా అమలాపాల్ నాగార్జున సినిమాకు నో చెప్పడం…
టాలీవుడ్ కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ ‘ఘోస్ట్’ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమాకు కూడా తిప్పలు తప్పడం లేదు. ‘ఘోస్ట్’ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ దుబాయ్ లో ప్రారంభం కావలసి ఉంది. అయితే తాజాగా దుబాయ్‌కి వెళ్లాల్సిన కొంతమంది యూనిట్ సభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఫలితంగా షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది. పాజిటివ్ అని తేలిన ‘ఘోస్ట్’ టీమ్ సభ్యులు ప్రస్తుతం క్వారంటైన్‌లో…
తమిళ సూపర్ స్టార్ అజిత్ మళ్లీ హెచ్ వినోద్‌తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి బోనీ కపూర్ కూడా రెడీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చి 9న ప్రారంభం కానుండగా మేకర్స్ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ లోనే సినిమా ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో పోలీస్ కమీషనర్ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోల పేరును పరిశీలిస్తున్నారట మేకర్స్. అందులో మన టాలీవుడ్…
దెయ్యాలు ఉన్నాయా.. నిజంగా దెయ్యాలు మనుషులకు కనిపిస్తాయా..? అంటే అది నమ్మేవారిని బట్టి ఉంటుంది అంటారు కొందరు. దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఖచ్చితంగా దెయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాలి. కోరిక తీరాకపోతే మనిషి చనిపోయాకా దెయ్యంగా మారతాడని చాలామంది సినిమాలల్లో చూపిస్తారు. తమకిష్టమైన వారి చుట్టూనే తిరుగుతూ తమ కోరికను తీర్చుకొని వెళ్ళిపోతారట.. అయితే తాజాగా ఒక యువతి , తన బాయ్ ఫ్రెండ్ దెయ్యంగా మారి తనకు చుక్కలు చుపిస్తున్నాడని బాధపడుతుంది. అంతేకాకుండా దానికి…
తెలుగులో మన బడాస్టార్స్ తో నటించటానికి హీరోయిన్ల కొరత బాగా ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ కి హీరోయిన్స్ సెట్ చేయాలంటే దర్శకనిర్మాతలకు తల ప్రాణం తోకకు వస్తోంది. నిన్న మొన్నటి వరకూ కాజల్ వారికి ఓ ఆప్షన్ గా ఉండేది. అయితే పెళ్ళయి బిడ్డకు తల్లి కాబోతున్న కాజల్ అందుబాటులో లేక పోవడంతో డిమాండ్ మరింత పెరిగింది. అది కొంత మంది తారలు పారితోషికాలు పెంచటానికి కూడా కారణం అవుతోంది. నిజానికి నాగార్జున హీరోగా…
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం “ఘోస్ట్”. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా…
దెయ్యం ఎలా ఉంటుంది అంటె ఫలానా అకారంలో ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. అయితే, అవి ఉన్నచోట కొన్ని వస్తువులు ఆటోమాటిక్‌గా కదులుతుంటాయి. చాలామంది దెయ్యాలు ఉన్నాయంటే అసలు నమ్మరు. దెయ్యాలను నమ్మని ఓ మహిళ లండన్‌లోని ది లాన్స్ డౌన్ అనే పబ్‌కు వెళ్లింది. అలా వెళ్లిన ఆ మహిళ ఓ కుర్చీలో కూర్చున్నది. టేబుల్ చుట్టూ ఉన్న మూడు కుర్చీలు ఖాళీగా ఉన్నయి. ఎన్నట్టుండి ఎదురుగా ఉన్న కుర్చీ ముందుకు కదిలింది. దీంతో…