ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటిసారిగా స్పోర్ట్స్ డ్రామా “గని” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి వరుణ్ తేజ్ బాగానే కష్టపడుతున్నాడు. సినిమాలో తగిన మేకోవర్ కోసం జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచేశాడు. అంతేకాదు బాక్సింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కోసం ఏకంగా విదేశీ స్టంట్ మాస్టర్స్ ను రంగంలోకి దించుతున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ సినిమాలో భాగం కావడం ఆసక్తిని పెంచేసింది.
Read Also : ట్రెండింగ్ లో “బాయ్ కాట్ తూఫాన్” !
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న “గని” చిత్రాన్ని అల్లు బాబీ సహకారంతో రెనైస్సెన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధు ముద్దా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ దీనిని సమర్పిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. అందులో వరుణ్ తేజ్ సినిమా ఫైనల్ షెడ్యూల్ ను ప్రారంభినట్టుగా తెలిపారు. ఇక ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారు. “గని” కోసం నిర్మించిన భారీ సెట్లలో సూపర్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కనున్నాయట. ‘దబాంగ్’ ఫేమ్ సాయి మంజ్రేకర్ ఈ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!