నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలోవస్తున్న సినిమా స్పై. ఈ సినిమాను కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మించిన విషయం తెలిసిందే ఈ చిత్రంను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ నటించారు.ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చిత్ర కథానాయిక ఐశ్వర్యా మీనన్ మాట్లాడుతూ ఈ సినిమా లో ని తన క్యారెక్టర్ పై ఈ భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ…ఒక నటిగా…
Spy Trailer: యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత తన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా గా స్పై ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nikhil Siddharth’s ‘Spy’ release in trouble: అర్జున్ సురవరం, కార్తికేయ 2 వంటి సినిమాలతో హిట్లు కొట్టిన నిఖిల్ సిద్దార్థ్ 18 పేజెస్ సినిమా నిరాశ పరిచినా ప్యాన్ ఇండియా క్రేజ్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల మీద ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన నుంచి ఎలాంటి సినిమా వస్తుందా? అనే అంశం మీద వారంతా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో…
సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆ మరణం తాలుకు మిస్టరీని నిఖిల్ ఛేదించబోతున్నాడా!? అతను హీరోగా రూపుదిద్దుకుంటున్న 'స్పై' కథాంశం అదే అంటున్నారు మేకర్స్!
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 'స్పై' చిత్రం సమ్మర్ స్పెషల్ గా రాబోతోంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్. దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘స్పై’ ఒకటి. ‘కార్తికేయ 2’ తర్వాత ఇది అతని రెండో పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా అవతారమెత్తుతున్నాడు. చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవోగా ఎడ్ ఎంటర్టైన్మెంట్స్‌పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకి సంబంధించి చిత్రబృందం ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసింది. థీమ్‌కి తగినట్టుగానే ఈ వీడియో మెప్పించిందని…