Rakul Preet Singh Father In Law Vashu Bhagnani Sells Pooja Entertainment Office: హిందీ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రొడక్షన్ బ్యానర్‌లలో ఒకటైన పూజా ఎంటర్‌టైన్‌మెంట్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. రకుల్ ప్రీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జాకీ భగ్నాని తన తండ్రి వాషు భగ్నానితో కలిసి ఈ సంస్థను ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు. నిజానికి ఈ సంస్థ ప్రారంభించిన దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. కానీ ఇప్పుడు వాషు…
నోటి దాకా వచ్చిన ముద్ద నోట్లోకి వెళ్లకపోవటం అంటే ఏంటో… పాపం నోరాకి తాజాగా తెలిసి వచ్చిందంటున్నారు… బాలీవుడ్ జనాలు! ఆమె నోటిదాకా వచ్చిన ఓ ముద్దొచ్చే క్యారెక్టర్ చివరి నిమిషంలో చేజారిపోయిందట! ఇంతకీ, విషయం ఏంటంటే…టైగర్ ష్రాఫ్ టైటిల్ రోల్ లో దర్శకుడు వికాస్ బాల్ ‘గణ్ పత్’ అనే సినిమా రూపొందించబోతున్నాడు. రెండు భాగాలుగా ఈ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ వన్ అండ్ టూ రెండిట్లోనూ కృతీ సనోన్ హీరోయిన్ గా…