Gangavva : మై విలేజ్ షో గంగవ్వకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా యూట్యబ్ వీడియోలతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాంటి గంగవ్వకు ఓ సంప్రదాయబద్ధమైన లుక్ ఉంది. ఆమెను చూస్తే ఎవరికైనా వాళ్ల నానమ్మ లేదా అమ్మమ్మ గుర్తుకు వస్తుంది. నిండైన సంప్రదాయంగా కనిపించేది. అలాంటి గంగవ్వ తాజాగా లుక్ మొత్తం ఛేంజ్ చేసింది. ఆమె తాజా ఫొటోలు చూసిన వారంతా.. అసలు ఈమె గంగవ్వనేనా అంటూ షాక్ అవుతున్నారు. గంగవ్వ…
బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 8 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్లిపోయారు. టాస్క్ లు, సరదా సంభాషనలు, గొడవలు, ఎత్తులకు పై ఎత్తులతో బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తోంది. హోస్ట్ నాగార్జున అదరగొడుతున్నారు. కాగా ఇటీవల వైల్డ్ కార్డు ఎంట్రీగా గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి, మెహబూబ్, హరితేజ, టేస్టీ తేజ తో పాటు మరికొందరు ఎంట్రీ…
బిగ్ బాస్ 8 కంటెస్టెంట్, మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ సహా యూట్యూబర్ రాజుపై ఒక షాకింగ్ కేసు నమోదు అయింది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. జగిత్యాల అటవీశాఖ అధికారులకు జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఓకే ఫిర్యాదు చేశారు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ లో చిలుకని ఉపయోగించడంపై గౌతమ్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మే 20, 2022 రోజున యూట్యూబ్ ఛానల్ లో గంగవ్వ…
Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం ఆరో వారం కొనసాగుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో కోలాహాలంగా కనిపిస్తున్న బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియను పూర్తిచేసుకుంది. ఇందులో బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ను రాయల్ క్లాన్ గా విభజించగా., బిగ్ బాస్ మిగతా పాత సభ్యులను ఓజి క్లాన్ అని విభజించిన సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 నాలుగు వారాలు పూర్తిచేసుకుని ఆరవ వారంలో అడుగు పెట్టింది. ఐదవ వారంతో హౌస్ నుంచి 5 మంది ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా 8 మంది వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీ జరిగిన తర్వాత జరిగిన ఫస్ట్ నామినేషన్ల ప్రక్రియలో ఆరుగురు సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. అయితే ముందుగా వైల్డ్ కార్డు ఎంట్రీ…
నేటి సోషల్ మీడియా ప్రపంచంలో సామాన్యులు కూడా స్టార్స్ అయ్యే అవకాశం బాగా పెరిగింది. మన తెలుగు రాష్ట్రాలలో జనాల్లో గంగవ్వ, పల్లవి ప్రశాంత్ వంటి పల్లెటూరి పేదలు విపరీతమైన పాపులారిటీ సాధించారు. ఈమధ్య దేశంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. వీరందరి కోసం తాజాగా డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ పాల్గొన్నారు. Also…
Gangavva Panchangam: తెలుగు లోగిళ్లలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.. గుమ్మానికి మామిడాకుల తోరణాలు! వంటింట్లో పులిహోర భక్ష్యాలు! షడ్రుచుల కలబోతగా పచ్చడి ఆరగింపులే కాదు.. మన పండుగలకు ఆది పండుగైన ఉగాది రోజు.. పంచాంగ శ్రవణాలకు ప్రముఖ స్థానం ఉంది.. ఏ రాశివారికి ఎలా ఉండబోతోంది.. ఆదాయ వ్యయాలు, అవమాన, రాజ్యపూజ్యాల బేరీజులు.. ఇలా ఏడాది పాటు ఉలా ఉండబోతోంది అనేది పంచాగ శ్రవణంలో చెబుతున్నారు.. ఇక, మన సినిమా స్టార్స్ పంచాంగం…
'ఇంటింటి రామాయణం' మూవీతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 16న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
‘మై విలేజ్ షో’ ఛానల్ ద్వారా ఓ పల్లెటూరు నుంచి యూట్యూబ్‌లో వీడియోలు ప్రారంభించిన గంగవ్వ… 60 ఏళ్లు దాటినా తన స్టైల్ లో యాక్టింగ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది.. ఏకంగా బిగ్ బాస్‌లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది.. ఇప్పుడు గంగవ్వకు మాట ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. కరీంనగర్ కళోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి.. అంబేద్కర్ స్టేడియం వేదికగా మూడురోజులుగా అట్టహాసంగా సాగిన కళోత్సవాలు.. చివరి రోజు మహాత్మా జ్యోతిబాపూలే మైదానం నుంచి…
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ సొంత ఇంటి కల నెరవేరింది. కానీ అదే రోజున ఆమె ఇంట్లో విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు తాజాగా గంగవ్వ స్వయంగా ఓ వీడియో ద్వారా విషయాన్ని వెల్లడించింది. తన ఇంటిని అందరికీ చూపించడానికి చేసిన వీడియోలో ముందుగా ఈ విషయాన్ని వెల్లడించింది. అందులో తనకు ఓ బాధ ఉండడం వల్ల అందరికీ గృహ ప్రవేశం…