Bigg Boss 8 Telugu: హీటెక్కిన నామినేషన్స్.. వచ్చి రాగానే నామినేషన్స్ లోకి
- హీటెక్కిన నామినేషన్స్..
- వచ్చి రాగానే నామినేషన్స్ లోకి మెహబూబ్ దిల్ సే & గంగవ్వ.
- వారితోపాటు మరో నలుగురు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 నాలుగు వారాలు పూర్తిచేసుకుని ఆరవ వారంలో అడుగు పెట్టింది. ఐదవ వారంతో హౌస్ నుంచి 5 మంది ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా 8 మంది వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీ జరిగిన తర్వాత జరిగిన ఫస్ట్ నామినేషన్ల ప్రక్రియలో ఆరుగురు సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. అయితే ముందుగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ కు మొదటివారం నామినేషన్ ఉండాలని ముందుగా ప్రచారం జరిగింది. కాకపోతే, ఆ ప్రచారంలో ఎలాంటి నిజాలు లేవు.
IPL 2025 Auction: భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లకు చోటు.. ఐపీఎల్ ప్రాంచైజీలకు పెద్ద బొక్క!
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
వైల్డ్ కార్డు కంటెస్టెంట్ హరితేజతో ఈసారి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యుని మెడలో ఫోటో వేసి వారిని నామినేట్ చేయడం ఈ వారం నామినేషన్ ప్రక్రియ విధానం. ఇకపోతే మన వైపు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కు రాయల్ క్లాన్ అని పేరు పెట్టి, ముందుగా వచ్చిన ఓల్డ్ కంటెస్టెంట్స్ కు ఓజి క్లాన్ అని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓజీ క్లాన్ సభ్యులలో ఇద్దరినీ నామినేట్ చేసేందుకు బిగ్ బాస్ ఓజి క్లాన్ సబ్యులకు అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా రాయల్ క్లాన్ సభ్యులలో గంగవ్వతో పాటు మెహబూబ్ దిల్ సే లను పాత సభ్యులు నామినేట్ చేశారు.
Atrocious: వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి.. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
ఈ వారం నామినేట్ అయిన ఆరుగురు సభ్యుల్లో ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు మెహబూబ్ దిల్ సే, గంగవ్వ కాగా మిగతా నలుగురు పాత సభ్యుల్లో యష్మి గౌడ, విష్ణు ప్రియ, కిరాక్ సీత, పృథ్విలు నామినేషన్ లో ఉన్నారు. చూడాలి మరి ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారో. ఈసారి ఎక్కువ నామినేషన్స్ యాష్మి గౌడ మీద పడినట్టు సమాచారం.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!