వినాయక నిమజ్జనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో ఆడిపాడుతున్నారు. ఇంతలో అనుకోని సంఘటన జరిగింది. గణేష్ శోభాయాత్ర వాహనంలో ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా పేలింది. ఏం జరిగిందో అర్థమయ్యే లోపు డ్యాన్స్ చేస్తున్న వారు గాయాలతో పడి ఉన్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
Hyderabad: భాగ్యనగరంలో వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ వంటి భారీ గణేశ మండపాల నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Police Dance: హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ 30 క్రేన్లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ మహా నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు కుటుంబ సమేతంగా తండోపతండాలుగా తరలివచ్చారు.
Khairatabad-Balapur Ganesh Live Updates: గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ నగరం ముస్తాబైంది. ఈ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు, అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.
Ganesh Nimajjanam: వినాయక చవితి వేడుకలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. గణేష్ నవరాత్రులు జరుపుకునే నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. వీధిలో మంటపం ఏర్పాటు చేసిన తర్వాత పోటీగా గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి అంబరాన్నంటేలా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు.
Telangana VC Ravinder Gupta Stucks in Another Dispute in Nizamabad: నిజామాబాద్ జిల్లా లోని తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న గణేష్ నిమజ్జనం తర్వాత, గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి ఆయన నృత్యాలు చేశారు. అంతేకాదు గర్ల్స్ పై వీసీ డబ్బులు ఎగురవేస్తూ, డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల�
గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. శుక్రవారం ఉదయమే గణేష్ శోభాయాత్రం ప్రారంభం కానుంది… వేల సంఖ్యలో గణనాథులు తరలివచ్చి.. హుస్సేన్‌సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరనున్నారు.. అయితే, ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నా�