Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. వండర్ విమెన్ గాల్ గాడోట్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Heart Of Stone Trailer: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితురాలిగా మారిపోయిన విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ పూర్తిగా మారిపోయింది.
‘వండర్ వుమన్’ స్టార్ గాల్ గాడోట్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు కూడా సెట్స్ లో బెదిరింపుల తిప్పలు తప్పలేదట. సూపర్ హీరో మూవీ ‘జస్టిస్ లీగ్’ దర్శకుడు జాస్ వెడాన్ అసభ్యంగా ప్రవర్తించాడని, సెట్స్‌లో విషపూరిత పని వాతావరణాన్ని సృష్టించాడని, గాల్ గాడోట్ కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా గాల్ గాడోట్ ఓ ఇజ్రాయెల్ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన…