Alia Bhatt: ‘వండర్ విమెన్’ కు తెలుగు నేర్పిన అలియా.. మీకు నా ముద్దులు అంటూ రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. వండర్ విమెన్ గాల్ గాడోట్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్. జామీ డోర్నన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అలియా విలన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు టామ్ హార్పర్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 11 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు. ఈ నేపథ్యంలోనే గాల్ గాడోట్, జామీ డోర్నన్ తో అలియా ఒక ఇంటర్వ్యూ చేసింది. ఇందులో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Guntur Kaaram: మహేష్ బర్త్ డే గిఫ్ట్ లేనట్టే.. ఇక ఆశలు వదిలేయడమే
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
ఇక ఈ ఇంటర్వ్యూలో అలియా తెలుగు మాట్లాడి ఆశ్చర్యపరచడమే కాకుండా వండర్ విమెన్ కు తెలుగు నేర్పించి షాక్ ఇచ్చింది. జక్కన్న చెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయామైంది అలియా. అందరి హీరోయిన్స్ లా కాకుండా ఆర్ఆర్ఆర్ ఈవెంట్ లో చక్కగా తెలుగులో మాట్లాడి అభిమానుల మనసులను దోచేసింది. ” అందరికి నమస్కారం.. మీకు నా ముద్దులు” అంటూ అప్పట్లో అలియా చెప్పిన ముద్దు ముద్దు మాటలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు అవే మాటలను వండర్ విమెన్ గాల్ గాడోట్ కు నేర్పించి ఔరా అనిపించింది. ఇక గాల్ గాడోట్ కూడా అలియా చెప్పిన విధంగా అందరికీ నమస్కారం చెప్పి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అలియా హాలీవుడ్ లో పాతుకుపోతుందో లేదో చూడాలి.
Alia Bhatt teaching Telugu to Gal Gadot 😆 https://t.co/Isej8pHDpz
— LetsCinema (@letscinema) August 8, 2023
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!