అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. బరువు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొన్ని సార్లు ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో…
వాలెంటైన్స్ డే, దానితో పాటు శీతాకాలం.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ చేసుకోవాలని, కాస్త మద్యం సేవించాలనే కోరిక కలగవచ్చు. మీ భాగస్వామితో సరదాగా గడపడానికి సన్నాహాలు చేయవచ్చు. అయితే ఆల్కహాల్‌తో పాటు మన ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాలను మనం చాలాసార్లు ఎంచుకుంటాము. కాబట్టి ఆల్కహాల్ తీసుకునేటప్పుడు మనం ఏయే ఫుడ్స్‌ను తీసుకోకూడదో తెలుసుకుందాం..
ఈరోజుల్లో చదవడం కన్నా ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవ్వడం కష్టం అన్న విషయం తెలిసిందే.. అయితే డ్రెస్సింగ్ విషయంలోనే కాదు.. ఫుడ్ తీసుకొనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. పొట్టలో గడబిడగా ఉన్నట్లు, కడుపులో నుంచి శబ్దాలు, నోటి నుంచి బ్రేవ్ మనే సౌండ్స్ వస్తే.. ఇంటర్వూ చేసే వ్యక్తి మిమ్మల్ని వింతగా, అశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఈ పరిస్థితి మీకు ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. మీరు ఇంటర్వ్యూకు వచ్చే ముందు తిన్న ఆహారం వల్ల…
కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్ధం.. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు మాత్రమే తరచుగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే ఈ కాలంలో…
ఈ రోజుల్లో జీవనశైలి, ఆహారపు అలవాట్లు కళ్లను ప్రభావితం చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు ఇతర గాడ్జెట్‌ల కారణంగా కంటి చూపు దెబ్బతింటోంది. అటువంటి పరిస్థితిలో పోషకాలు ఉండే పదార్థాలు తినడం మంచిది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల పోషకాలు ఉన్నాయి.
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్యూచర్ లో ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనం తీసుకునే ఆహారాల్లో కొన్నింటిలో ఎక్కువగా పోషక విలువలు, మరికొన్ని ఆహారపదార్థాల్లో తక్కువగా ఉంటాయి.
ఒకప్పుడు క్యాన్సర్ అంటే ప్రాణంతకరమైన వ్యాధి.. ఈరోజుల్లో ఈ వ్యాధి కామన్ అయ్యింది..చాలా మంది వివిధ రకాల క్యాన్సర్ బారిన పడుతున్నారు.. అయితే మారిన మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి నిపుణులు చెబుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ బారిన పడడానికి ఎలా కారణమవుతున్నాయో ముందుగా మనం తెలుసుకుంటే మనం వాటి జోలికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూద్దాం.. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, పిండి…
ఈ రోజుల్లో చాలా మంది మెకాళ్లు, మోచేతి, వెన్నెముక, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చాలా మందిలో యూరిక్ యాసిడ్ పెరగడం మూలంగా కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వ్యాయామాలు చేయడంతో ఆ నొప్పులు ఇంకా వీపరీతమవుతున్నాయి.
మనిషికి అందం జుట్టుతోనే అంటారు. అయితే కొందరికి జుట్టు రాలడంతో అందహీనంగా కనపడతారు. అంతేకాకుండా వారిని హేళన కూడా చేస్తుంటారు. అయితే మీ జుట్టు రాలకుండా బలంగా మందంగా ఉండాలంటే.. మీరు తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది.
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా బీపి షుగర్ లతో బాధపడుతున్నారు.. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. చాప కింద నీరులా ఈ సమస్య శరీరం మొత్తాన్ని గుల్లబారేలా చేస్తుంది. అధిక రక్తపోటు వల్ల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. గుండె కవాటాలు మూసుకుపోతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక బీపీని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే మనం…