Health Tips: కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా.. ఈ ఆహారంతో ఉపశమనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో చాలా మంది మెకాళ్లు, మోచేతి, వెన్నెముక, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చాలా మందిలో యూరిక్ యాసిడ్ పెరగడం మూలంగా కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వ్యాయామాలు చేయడంతో ఆ నొప్పులు ఇంకా వీపరీతమవుతున్నాయి. అయితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే.. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఎలాంటి ఆహారం తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య తొలగిపోతాయో తెలుసుకుందాం.
కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఆహారంలో బాదం, వేరుశెనగ, వాల్‌నట్స్ తీసుకోవాలి. ఇందులో పుష్కలంగా లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ‘u’ కూడా ఎక్కువగా లభిస్తుంది. వీటిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకుంటే కీళ్లనొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
Yamudu: భూమిపైకి ‘యముడు’.. నరకంలో శిక్షలు ఇక్కడే అమలు పరిస్తే?
బెర్రీలు
బెర్రీలు బ్లబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని ప్రతిరోజు తింటే కీళ్ల నొప్పుల నుంచి రిలీఫ్ ను పొందవచ్చు. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. వీటి వల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
కాలీఫ్లవర్
కూరగాయల్లో సల్ఫోరాఫేన్ కలిగిన ఆహారాలు తీసుకుంటే సులభంగా యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి రిలీఫ్ ను పొందవచ్చు. కాబట్టి బ్రోకలీ, కాలీఫ్లవర్‌లను ఆహారంలో తీసుకోవాలి.
Belly Fat:ఈ డ్రింక్ ను తాగితే 7 రోజుల్లోనే కొవ్వు మైనంలా కరిగిపోతుంది..
ఆలివ్ ఆయిల్
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఆలివ్ ఆయిల్‌తో తయారు చేసిన ఆహారాలను తీసుకుంటే మంచిది. దాంతో శరీరం దృఢంగా మారడంతో పాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
డార్క్ చాక్లెట్
ప్రతి రోజు డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మధుమేహం ఉన్నవారు కూడా డార్క్ చాక్లెట్ తినడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
- Tags
- eat
- Foods
- Health
- joint pain
- relief
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు