నేడు షుగర్ అనేది చాలా కామన్ అయిపోయింది. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేని కారణంగా చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ఎంతలా పెరిగందంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరికైనా షుగర్ వస్తుంది. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
సాధారణంగా ఆహార పదార్థాలు పాడవకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో భద్రపరుస్తారు. నేటి యుగంలో, ఫ్రిజ్ మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారింది. తరచుగా మనం ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా నిల్వ చేస్తాము. పండ్లు, కూరగాయలు, చాక్లెట్లు, గుడ్లు మొదలైన వాటిని మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఫ్రీజ్‌లో ఉంచుతారు.
అల్లుడా మజాకా... అన్నట్లు కొత్త దంపతులకు కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు అత్తింటివారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి 108 రకాల వంటకాలు చేసి వడ్డించి అత్తింటి వారి మర్యాదలు ఎలా ఉంటాయో రుచి చూపించారు.
ప్రపంచంలో అత్యంత అభివృద్ది చెందిన నగరాల్లో దుబాయ్ కూడా ఒకటి. దుబాయ్ నగరంలో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఎడారిలో నిర్మితమైనప్పటికీ నిత్యం లక్షలాది మంది పర్యాటకులు ఆ నగరాన్ని వీక్షించేందుకు అక్కడికి వస్తుంటారు. ఈ హైక్లాస్ నగరంలో అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆహారపదార్థాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరకు దొరుకుతున్నాయి కదా రుచిగా ఉండవేమో అనుకుంటే పొరపాటే. దుబాయ్ వెళ్లిన వారు తప్పకుండా ఈ ఆహారపదార్థాలను టేస్ట్ చేయాలని చెబుతున్నారు. షావర్మా,…