Fake Ginger Paste: నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ పై సైబరాబాద్ SOT పోలీసుల దాడులు నిర్వహించారు. 15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు.
మసాలా కూరలు, మసాలా రైస్ లు బిరియానిలు, ఇలా స్పైసిగా ఉండే ఈ వంటకైనా అల్లం పేస్ట్ పడాల్సిందే.. లేకుంటే టేస్ట్ ఉండదు.. ముఖ్యంగా నాన్ వెజ్ లకు ఘాటు తగలాలంటే అల్లం పేస్ట్ దిట్టంగా వెయ్యాల్సిందే.. అయితే ఈమధ్య బద్ధకం పెరిగిపోయి కొందరు, చేసుకోవడానికి టైం లేకో కొందరు బయట దొరికే పేస్ట్ లను తెగ వాడేస్తారు.. ఈరోజుల్లో నాణ్యత అనే మాట కన్నా డబ్బులను చూసుకొనేవాళ్లు ఎక్కువైయ్యారు.. అల్లం పేస్ట్ లో కల్తీ ని…