కొన్ని సార్లు ఒకరు చేసే పొరపాటు.. మరికొందరికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.. అనుకూకుండా జరిగిన పొరపాటు.. అవతికి వ్యక్తికి సర్ప్రైజ్ ఇచ్చే సందర్భాలు ఉంటాయి.. ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ చేసిన పనితో ఓ వ్యక్తి సంభ్రమాశ్చర్యంలో మునిగి తీలుతున్నాడు.. ఇంతకీ, ఫ్లిప్‌కార్ట్ చేసిన మిస్టేక్ ఏంటి? కస్టమర్ సర్ప్రైజ్ ఎందుకు? అనే విషయాల్లోకి వెళ్తే.. పండుగ సమయంలో.. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించింది ఫ్లిప్‌కార్ట్.. అయితే, ఓ కస్టమర్.. ఐఫోన్…
Flipkart: ప్రఖ్యాత ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ రేపటి నుంచి బిగ్ దసరా సేల్ ప్రారంభించనుంది. ఈ కొత్త సేల్‌లో భాగంగా కస్టమర్లు పలు రకాల ప్రొడక్టులపై ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.
FlipKart: దసరా, దీపావళి వంటి పండగలు వస్తుండటంతో చాలా మంది షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో బిగ్గెస్ట్ సేల్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు కమింగ్ సూన్ అంటూ ఫ్లిప్‌కార్ట్ ప్రకటన చేసింది. అయితే ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి 30 మధ్య ఉంటుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ ఫోన్ నుంచి స్టార్ట్…
ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ద్వారా పలు వస్తువులను ఆర్డర్ చేస్తుంటారు. ఈ-కామర్స్ సైట్లో బుక్ చేసే ఆర్డర్ మీకు ఎలా డెలివరీ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే చాలా మంది బుక్ చేసే పార్శిళ్లలో వస్తువులు డ్యామేజ్ అయితే డెలివరీ బాయ్స్ కారణమని నిందిస్తుంటారు. కానీ ఆ పార్శిళ్లు ఎక్కడి నుంచి రవాణా అయ్యాయి.. ఎలా రవాణా అయ్యాయన్న విషయాన్ని మాత్రం పట్టించుకోరు. ఈ నేపథ్యంలో పార్శిల్ భద్రత గురించి డెలివరీ…
FlipKart: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్ర వినియోగదారుల హక్కుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) భారీ జరిమానా విధించింది. సరైన నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్లను వినియోగదారులకు విక్రయించినందుకు లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని ఫ్లిప్ కార్ట్‌ను కేంద్ర వినియోగదారుల హక్కుల రక్షణ అథారిటీ ఆదేశించింది. నాణ్యతలేని వస్తువులను విక్రయించడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో నాసిరకం కుక్కర్లు విక్రయించారని దాఖలైన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ మేరకు…
నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫోన్ క్రేజ్ మామూలుగా లేదు. నథింగ్ అంటూనే ఫీచర్లతో అదరగొడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 12న ఈ ఫోన్ ను అమ్మకాలను ప్రారంభిస్తున్నారు. వన్ ప్లస్ మాజీ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సారథ్యంలో మొదటి ఫోన్ వస్తోంది. ఫీచర్ల విషయంలో మరే ఫోన్ కు తీసిపోని విధంగా నథింగ్ మొబైన్ ను రూపొందించారు. 120 హెర్జ్ అడాప్టిక్ రిఫ్రెస్ రేట్ డిస్ ప్లేతో పాటు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్…
ఫ్లిప్‌కార్ట్‌తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఎంవోయూ కుదుర్చుకుంది.. ఈ భాగస్వామ్యం ద్వారా, ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో 400 మిలియన్లకు పైగా వినియోగదారులకు పాన్-ఇండియా మార్కెట్ యాక్సెస్‌ను అందించడం ద్వారా స్థానిక వ్యవసాయ సంఘాలు మరియు తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే MarQ M3 స్మార్ట్ ఫోన్‌పై ఓ లుక్కేయండి. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్‌లో ఈ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ 6.088 అంగుళాల హెచ్డీ డిస్ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా 5000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. మరోవైపు ఈ స్మార్ట్ ఫోన్లో 2 జీబీ ర్యామ్‌తో పాటు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మెమొరీ కార్డు సహాయంతో…