Coocaa 43 Inch Ultra HD 4K LED Smart Android TV Flipkart Offers: కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ డీల్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 58 శాతం తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. దాంతో మీకు సగానికి పైగా ధర తగ్గుతుంది. అంతేకాదు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దాంతో మీరు 43 ఇంచెస్ స్మార్ట్ టీవీని కేవలం 11 వేలకే ఇంటికితీసుకెళ్లిపోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న…
Purchase iPhone 13 Just Rs 21399 in Flipkart Big Saving Days 2023: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023 నడుస్తోంది. ఈ సెల్లో స్మార్ట్‌ఫోన్, టీవీ, ఏసీ, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై. మీరు ఐఫోన్ ప్రియులు అయుండి, అందులోనూ ఐఫోన్ 13 కొనుగోలు చేయాలనుకుంటే.. ఇదే మంచి సమయం. బడ్జెట్ తక్కువగా ఉన్నా ఏమాత్రం చింతించాల్సిన…
Credit Card: క్రెడిట్ కార్డ్ వినియోగం రికార్డు స్థాయిని తాకుతోంది. ఈ కార్డుల వ్యయం తొలిసారిగా రూ.1.4 లక్షల కోట్లు దాటింది. అయితే 2022-23లో, క్రెడిట్ కార్డ్ ఖర్చు నిర్దిష్ట పరిధిలోనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజాగా డేటాను విడుదల చేసింది.
ఫ్లిప్‌కార్ట్ తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.. తన ప్లాట్‌ఫారమ్‌లో యాక్సిస్ బ్యాంక్ సౌజన్యంతో వ్యక్తిగత రుణ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లోని కస్టమర్లు మూడేళ్ల వరకు యాక్సిస్ బ్యాంక్ నుండి రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను పొందగలరని ఒక ప్రకటనలో తెలిపింది.
Nothing Phone (2) Launch Date and Price in India 2023: నథింగ్ ఫోన్ (1)కి భారత మార్కెట్లో డిమాండ్ పెరగడంతో కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. నథింగ్ ఫోన్ (2)ని రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. 2023 జూలై 11న అధికారికంగా భారతదేశంలో నథింగ్ ఫోన్ (2)ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అయితే అధికారిక లాంచింగ్…
Purchase Apple iPhone 14 Just Rs 30900 in Flipkart Campus Deal: ‘యాపిల్’ తన ఐఫోన్ 15 సిరీస్‌ను మరో కొన్ని నెలల్లో విడుదల చేయనుంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఐఫోన్ 14 సిరీస్ బాగా పాపులర్ అయింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు భారత మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ 2023 చివరికల్లా 15 సిరీస్‌ను లాంచ్…
Samsung Galaxy F54 5G Smartphone Sale Starts in Flipkart: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్’ మరో 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ (Samsung Galaxy F54 5G) ఫోన్‌ను తీసుకొచ్చింది. జూన్ 6 నుంచే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ ఆర్డర్లు ప్రారంభం కాగా.. నేటి నుంచి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. రూ. 29,999…
Flipkart Big Saving Days sale, Flipkart, Big Saving Days sale, discount offers, phones, iPhone 13, Samsung Galaxy F23, Poco X5, Flipkart Big Saving Days
మీరు కూడా కొత్త ఉత్పత్తిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? బిగ్ సేల్ కోసం ఎదురు చేస్తున్నారా? అయితే, త్వరపడండి. బిగ్ సేవింగ్ డేస్ సేల్ త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది. Flipkart సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దాని గురించి సమాచారం ఇచ్చింది.
వికేత్రల మోసాలకు కూడా ఈ-కామర్స్ సంస్థలను బాధ్యులుగా చేసే విధంగా నిబంధనలకు కఠినతరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. వాటిలో జవాబుదారీతనాన్ని మరింతగా పెంచేలా రూల్స్ ను రూపొందించడంపై వినియోగదారుల వ్వవహారాల శాఖ కసరత్తు చేస్తోంది.