Nothing Phone (1): ఇది నిజమే రూ. 32 వేల విలువైన స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 1,999కే సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కలిపిస్తోంది.. బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్(1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మశక్యం కాని ధరకు ఆఫర్ పెట్టింది.. రూ. 32,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 1,999కి అందుబాటులో ఉంచారు.. అయితే, రూ.32,999 ధర ఉన్న ఫోన్‌ను…
Flipkart Big Bachat Dhamaal Sale 2023: ఈ కామర్స్ సంస్థలు పండుగలను.. ప్రత్యేక రోజులను పురస్కరించుకుని భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. కొనుగోలుదారులకు శుభవార్త చెబుతూ.. ఆఫర్ల పండుగ తెచ్చింది.. హోలీని పురస్కరించుకుని బిగ్ బచత్ సేల్ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక సేల్.. ఇవాళ్టి నుంచి ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగనుంది.. ఈ ప్రత్యేక సేల్‌లో 1000కి పైగా కంపెనీలకు చెందిన లక్షప్రొడక్ట్‌లపై…
Business Headlines 23-02-23: హైదరాబాద్ టు బ్యాంకాక్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా విమానాలను ఇప్పటికే థాయ్ ఎయిర్వేస్ సంస్థ నడుపుతుండగా ఇప్పుడు మరో కంపెనీ ఈ సర్వీసును ప్రారంభించింది. నోక్ ఎయిర్ అనే సంస్థ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి నిన్న బుధవారం కొంత మంది ప్రయాణికులను చేరవేసింది.
నిబంధనలను ఉల్లంఘించి ఆన్లైన్లో ఔషధ విక్రయాలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) షోకాజ్ నోటీసులు జారీ చేసిన 20 మంది ఆన్లైన్ విక్రేతలలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ కూడా ఉన్నాయి.
Delhi Acid Attack: ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు నిందితుడు. బుధవారం ఉదయం రోడ్డుపై చెల్లితో నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిపై ఇద్దరు నిందితులు బైక్ పై వచ్చి ముఖంపై యాసిడ్ తో దాడి చేశారు. ఈ కేసులో బాధితురాలుకు తెలిసిన ఇద్దరు వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన వివరాలతో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. దాడికి ఉపయోగించిన…
పండుగల సీజన్, మరేదైనా ప్రత్యేకమైన రోజు.. ఇయర్ ఎండింగ్.. ఇలా ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటాయి.. వివిధ సందర్భాల్లో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్డ్ ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తూ వస్తుంది.. తాజాగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలనులను ప్రకటించింది.. స్మార్ట్ఫోన్లు, వివిధ రకాల ఎలక్ట్రానిక్ గూడ్స్ సహా అనేక రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభించే ఈ ప్రత్యేక సేల్ డిసెంబర్ 16న ప్రారంభం కాబోతోంది.. ఆరు రోజుల పాటు ప్రత్యేక ఆఫర్లు…
Flipkart: ప్రస్తుతం ప్రజలు సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి బాగా అడిక్ట్ అయిపోయారు. ఫోన్లకే పరిమితమై ఎదుటి వారితో మాట్లాడడానికి కూడా తీరిక లేకుండా మునిగిపోతున్నారు.
Flipkart Diwali Sale: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. దీపావళి సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.