Flipkart : 8 వేలకే 32 అంగుళాల స్మార్ట్ టీవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart Offer on Infinix TV Y1.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌లతో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. 10 వేల రూపాయల లోపు స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది శుభవార్తే. ఇన్ఫినిక్స్ ఇండియా (ట్రాన్సియాన్ గ్రూపు) తక్కువ ధరలో ‘వై1 స్మార్ట్ టీవీ’ ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ. 8,999లకే 32 అంగుళాల ఈ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలకు అందుబాటులో ఉంది. 32 అంగుళాల ‘వై1 స్మార్ట్ టీవీ’ని ధర రూ.8,999కు ఇన్ఫినిక్స్ అందిస్తోంది. ఈ టీవీలో ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీలివ్, జీ5, ఎరోస్‌నౌ, ఆజ్‌తక్ తదితర ఓటీటీ యాప్‌లు ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయని తెలిపింది ఇన్ఫినిక్స్ ఇండియా.
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10 శాతం తగ్గింపును పొందవచ్చు, అంటే రూ.900. తగ్గింపు లభిస్తుంది. దీంతో కేవలం 8,099 రూపాయలకే వై1 స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోవచ్చని ఇన్ఫినిక్స్ ఇండియా పేర్కొంది. డాల్బీ ఆడియో సౌండ్ సిస్టమ్‌తో, 20 వాట్ అవుట్‌పుట్ స్పీకర్లతో ఇది వస్తుంది. అలాగే, 512 ఎంబీ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4జీబీ స్టోరేజీతో, మూడు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు, ఒక ఆప్టికల్, ఒకటి లాన్, ఒకటి మిరాకాస్ట్, వైఫై, క్రోమ్‌కాస్ట్‌తో ఉంటుందని ఇన్ఫినిక్స్ వెల్లడించింది.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!