Flipkart New Sale 2023: ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్.. 5 రోజుల పాటు ఆఫర్ల జాతర! వాటిపై 75 శాతం డిస్కౌంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart Announce Grand Home Appliances Sale 2023: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఇటీవలి రోజుల్లో వరుస సేల్‌లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో సేల్‌ను ప్రకటించింది. అదే ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ (Flipkart Grand Home Appliances Sale 2023). ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సేల్ ఆగష్టు 14 నుంచి 18వ తేదీ వరకు కొనసాగనుంది. 5 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో కస్టమర్లకు ఆఫర్ల జాతర ఉంటుంది.
‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ 2023లో భాగంగా టీవీ, హోమ్ అప్లియెన్సెస్‌పై ఏకంగా 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మీరు స్మార్ట్‌టీవీని కొనాలని ప్లాన్ చేస్తున్నట్లైతే.. ఈ సేల్ మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సేల్‌లో స్మార్ట్‌టీవీలపై ఏకంగా 75 శాతం డిస్కౌంట్స్ ఉండనున్నాయి. వాషింగ్ మిషన్లపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. కేవలం రూ. 239 ఈఎంఐతో వాషింగ్ మిషన్లను మీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Also Read: NEET Result: నీట్ ర్యాంకు రాలేదని విద్యార్థి ఆత్మహత్య.. కుమారుడి మృతిని తట్టుకోలేని తండ్రి..!
ఫ్లిప్‌కార్ట్ నయా సేల్‌లో రిఫ్రిజిరేట్లపై అదిరిపోయే ఆఫర్లు ఉంటాయి. రూ. 791 ఈఎంఐ ఆఫర్లతో రిఫ్రిజిరేటర్లను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఏసీలను రూ. 2,499 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. గీజర్, హీటింగ్ మరియు కూలింగ్ అప్లియెన్సెస్, హోమ్ అప్లియెన్సెస్, మైక్రో వేవ్ ఓవెన్స్ లాంటి వాటిపై కూడా భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ఆఫర్ల వివరాలను ఫ్లిప్‌కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది. బ్యాంకు కార్డు ద్వారా షాపింగ్ చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

Flipkart New Sale 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!