Buy SKYTRON 55 Inch Smart TV Only Rs 28999 in Flipkart: 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతం ఓ మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఎంతలా అంటే.. 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 28,999కే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 79,990 వేల స్మార్ట్ టీవీని సగం ధరకే మీరు ఇంటికి తీసుకుళ్లిపోవచ్చు. ఇంతమొత్తం అంటే.. ఏ బ్యాంక్ ఆఫరో లేదా ఎక్స్‌ఛేంజ్ ఆఫరో ఉందనుకుంటే.. పొరబడినట్టే.
SKYTRON 55 Inch Smart TV Discounts:
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ 2023 నడుస్తోంది. ఈ సేల్‌లో దాదాపు లక్షకు పైగా వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ముందే ప్రకటించింది. ఈ క్రమంలోనే స్కైట్రాన్ అల్ట్రా హెచ్‌డీ (4కే) ఎల్‌ఈడీ స్మార్ట్ వెబ్‌ఓఎస్ టీవీ (SKYTRON 55 inch Ultra HD 4K LED Smart WebOS TV)పై 63 శాతం తగ్గింపు ధర ఉంది. ఈ టీవీ అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 79,990 వేలుగా ఉండగా.. 63 శాతం తగ్గింపు తర్వాత రూ. 28,999కి లభిస్తుంది. అంటే మీరు రూ. 50,991 వేలు ఆదా చేసుకోవచ్చు.
SKYTRON 55 Inch Smart TV Bank Offers:
స్కైట్రాన్ అల్ట్రా హెచ్‌డీ (4కే) ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని మరింత తక్కువ ధరకు కూడా కొనుగోలు చేయొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే.. 10 శాతం తగ్గింపు వస్తోంది. అప్పుడు మీకు ఈ టీవీ రూ. దాదాపుగా 27,000కు వస్తుంది. అంటే మొత్తంగా ఈ టీవీపై రూ. 52 వేల వరకు తగ్గింపు ఉంది. అంతేకాదు ఈ టీవీపై ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. 24 నెలల టెన్యూర్‌కు నెలకు రూ. 1420 చెల్లించాలి.
Also Read: COVID 19 Cases Rise: నెల రోజుల్లో 80 శాతం పెరిగిన కరోనా కేసులు.. జాగ్రత్త సుమీ!
SKYTRON 55 Inch Smart TV Features:
స్కైట్రాన్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టాల్, యూట్యూబ్ వంటి యాప్స్ చూడొచ్చు. ఈ టీవీ వెబ్‌ఓఎస్ ఆధారంగా పని చేస్తుంది. ఇందులో 30 వాట్ స్పీకర్లు ఉండగా.. 60 హెర్జ్ట్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బెజిల్ లెస్ డిజైన్ ఈ స్మార్ట్ టీవీ సొంతం. ఈ పెద్ద టీవీ కొనాలనుకునేవారు వేంటనే కొనేసుకోండి. ఎందుకంటే ఈ ఆఫర్ ఈ రోజుతో ముగియనుంది.