Flipkart Sale 2023: మరో సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. వాటిపై 75 శాతం డిస్కౌంట్స్! బ్యాంక్ ఆఫర్స్ కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grand Home Appliances Sale 2023 Starts From Spe 10 in Flipkart: గత కొన్ని నెలలుగా ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వరుస సేల్‌లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’, ‘బిగ్ బిలియన్ డేస్’ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో సేల్‌ను ప్రకటించింది. ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ (Flipkart Grand Home Appliances Sale 2023)ను మరోసారి ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు కొనసాగనుంది. 7 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో కస్టమర్లకు ఆఫర్ల జాతర ఉంటుంది. ఇదివరకు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సేల్ ఆగష్టు 14 నుంచి 18వ తేదీ వరకు జరిగింది.
‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ 2023లో భాగంగా టీవీ, హోమ్ అప్లియెన్సెస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 4K స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్స్, ఏసీ, గీజర్, వాషింగ్ మిషన్స్, ఫాన్స్, హీటింగ్ మరియు కూలింగ్ అప్లియెన్సెస్, హోమ్ అప్లియెన్సెస్, మైక్రో వేవ్ ఓవెన్స్ లాంటి వాటిపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి. హోమ్ అప్లియెన్సెస్ కొనాలనుకునేవారికి ఈ సేల్ బాగా ఉపయోగపడనుంది.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
Also Read:
‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ 2023లో ఫ్లిప్‌కార్ట్ అందించే డిస్కౌంట్స్ సహా భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, వన్ కార్డ్, కొటాక్ మహీంద్రా కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. దాదాపుగా 10 శాతం బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. దాంతో మీరు మొత్తంగా 85 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్‌లో భారీ బడ్జెట్ వస్తువులు కూడా సగం ధర కంటే తక్కువగా అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!