Flipkart: నిరుద్యోగులకు ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్.. లక్ష ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పండగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ-కామర్స్ సంస్థలు పండగ సేల్స్ కు సిద్ధం అవుతున్నాయి. అందుకు కావాల్సిన ఉద్యోగులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. పండుగల కు భారీ ఆఫర్ లను కూడా ఇస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది షాపింగ్ చేస్తున్నారు..
ఈ పండగ సీజన్లో ఏకంగా లక్ష సీజనల్ ఉద్యోగాలను కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. డిమాండ్‌కు అనుగుణంగా ఈ రిక్రూట్‌మెంట్‌లు జరుగుతాయని ఈ సంస్థ తెలిపింది.. ఈ విషయం పై సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రీ ఉద్యోగాల భర్తీ పై ఒక క్లారిటి ఇచ్చారు.. బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలు భారీగా ఉంటాయి. ఇది మిలియన్ల కొద్దీ కొత్త కస్టమర్‌లకు ఇ-కామర్స్ యొక్క గొప్పతనాన్ని అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ సేల్ సమయం లో Flipkart టాప్ బ్రాండ్‌ల ఉత్పత్తుల పై డిస్కౌంట్లను అందిస్తుంది. ప్రత్యక్ష, పరోక్ష విభాగం లో ఈ ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.. గతంలో కన్నా ఎక్కువగా ఉద్యోగాల ను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.. ఈ ఉద్యోగాలకు ఇంటర్, డిగ్రీ అర్హత సరిపోతుందని తెలిపారు.. ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకొనేందుకు ఫ్లిప్ కార్ట్ అధికార వెబ్ సైట్ ను సందర్శించవచ్చు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!