బరువు తగ్గేందుకు చాలా మంది జిమ్ కు వెళ్లడం, అనేక రకాల డైట్ పద్ధతులు పాటించడం లాంటి పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే మీరు ఎలాంటి డైట్ (డైట్-ఫ్రీ వెయిట్ లాస్), జిమ్‌కి వెళ్లకుండా (జిమ్ లేకుండా బరువు తగ్గడం) సులభంగా బరువు తగ్గవచ్చు. కానీ మీరు మీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. బరువు పెరగడానికి అతి పెద్ద కారణం మన ఆహారం.
ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ అవసరం. అందు కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఒకవేళ వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే.. కనీసం కాలి నడక అయినా అలవాటు చేసుకోవాలి. రోజువారీ నడక అలవాటు శారీరక శ్రమను పెంచుతుంది. అంతేకాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎముకల దృఢత్వం, మానసిక ఆరోగ్యం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడతాయి.
శరీరం ఫిట్, స్లిమ్‌గా ఉండేందుకు చాలా మంది జిమ్‌కి వెళ్తుంటారు. అయితే.. జిమ్లో జిమ్ చేసేముందు ఒక తప్పిదం చేస్తున్నారు. దీంతో.. మనుషులు గుండెపోటుకు గురవుతున్నారు. అయితే.. జిమ్ చేసే ముందు అనేక గుండె సంబంధిత పరీక్షలు చేసుకోవాలని జిమ్ ట్రైనర్లు చెబుతుంటారు. కానీ.. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు.
ఆయుర్వేదంలో బెల్లం ఔషధంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో రాత్రి భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే అది శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. బెల్లం శరీరాన్ని వేడి చేయడంలో సహాయపడుతుంది. అలాగే, ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12 మరియు ఐరన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు: బెల్లం ఏదైనా కడుపు సమస్యకు సులభమైన మరియు చాలా ప్రయోజనకరమైన నివారణ…
జాక్‌ఫ్రూట్ అనేది ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం మరియు విటమిన్లు వంటి అనేక పోషకాలతో కూడిన పండు. జాక్‌ఫ్రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ దాని గింజలు కూడా జాక్‌ఫ్రూట్ లాగా చాలా ప్రయోజనకరమైనవని telugu health tips, Jackfruit tips, Jackfruit seeds, fitness tips, big news
కోటి విద్యలు కూటి వరకే.. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.. అందుకే ఆరోగ్యం చాలా ముఖ్యం..అందుకే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.. బిజీ లైఫ్ లో కూడా కాస్త సమయాన్ని కేటాయించి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే, వర్షాకాలం, శీతాకాలంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. వేసవి కాలంలో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తించుకోవాలి. లేదంటే ఇబ్బందులు…
శరీరంలోని అతి వేడి కారణంగా ఎన్నో సమస్యలు మొదలవుతాయి. ఇక ఎండా కాలంలో అయితే ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. అయితే శరీరంలో వేడి అధికం అవ్వడానికి మసాలా ఆహారాలు తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం, అదే పనిగా కుర్చీలో కూర్చొని పనిచేయడం ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే.. దీని వలన మూత్ర విసర్జన సమయంలో చాలా మంటగా, నొప్పిగా రావచ్చు కూడా. అయితే మనం శరీరంలోని వేడిని అతి సులభంగా మన ఇంట్లో ఉన్న…