సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె అప్డేట్ కు ఎట్టకేలకు తెరపడింది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానం దొరికింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను పెట్టినట్లు మేకర్స్ రివిల్ చేశారు..గత క
పాన్ ఇండియా హీరో నటిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులని మరోసారి ఆకట్టుకుంది వైజయంతీ మూవీస్. ఈ చిత్ర భారీ తారాగణంలో కమల్ హాసన్ రాకతో సినిమా సంచలనం సృష్టించింది.. శాన్ డియాగో కామిక్-కాన్‌లో పాల్గొనే మొదటి భారత
Mega 154 Title Teaser : గాడ్ ఫాదర్ సినిమా తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దీపావళికి ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా మారిన విషయం విదితమే. ఇక సామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రాల్లో ‘యశోద’ ఒకటి. ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన�
రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ‘తెలిసినవాళ్ళు’. సిరంజి సినిమా బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో విప్లవ్ కోనేటి తెరకెక్కించిన ఈ మూవీ గ్లింప్స్ బుధవారం విడుదలైంది. నలభై మూడు సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ లోని అన్ని సన్నివేశాలూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సాగుతాయి. అయితే చివరిలో �
ప్రముఖ ఓటిటీ సంస్థ ఆహా కొత్తకొత్త ప్రయోగాలకు సిద్దమవుతుంది. ప్రేక్షకులు కోరుకొనే అన్ని అంశాలను మేళవించి కొత్త కథలను ఎంచుకొని తన స్టామినాను పెంచుకొంటుంది. ఇప్పటికే టాక్ షోలు, సుకురవరం కొత్త సినిమాలతో మంచి జోష్ మీద ఉన్న ఆహా తాజాగా మరో కొత్త వెబ్ సిరీస్ తో రెడీ ఐపోయింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గణేష్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఇక తాజాగా సంక్రాంతి పండగను పు
హన్సిక ప్రధాన పాత్రధారిణిగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో తీస్తున్న చిత్రం ‘105 మినిట్స్’. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్ లో జరిగే ఈ తరహా సింగిల్ షాట్ చిత్రీకరణ అం�
‘లక్ష్యాస్ ఫ్రైడే’ అంటున్నాడు నాగ శౌర్య! ప్రతీ శుక్రవారం తమ చిత్రం గురించిన ఏదోఒక అప్ డేట్ ఉంటుందని చెప్పిన చిత్ర యూనిట్ ఈసారి హీరోయిన్ ఫస్ట్ గ్లింప్స్ అందించారు. నాగ శౌర్య సరసన కేతికా శర్మ కథనాయికగా నటిస్తోంది ‘లక్ష్య’మూవీలో. ఆమె ఫస్ట్ గ్లింప్స్ ఆన్ లైన్ లో విడుదల చేయగానే వైరల్ గా మారింది. కేతి�