హన్సిక ప్రధాన పాత్రధారిణిగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో తీస్తున్న చిత్రం ‘105 మినిట్స్’. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్ లో జరిగే ఈ తరహా సింగిల్ షాట్ చిత్రీకరణ అంటే నాకు ఇష్టం. అలా మనవాళ్ళు చెయ్యట్లేదు అనుకుంటున్న టైమ్ లో ‘105 మినిట్స్’ పేరుతో సినిమా చేశారు. కథ,…
‘లక్ష్యాస్ ఫ్రైడే’ అంటున్నాడు నాగ శౌర్య! ప్రతీ శుక్రవారం తమ చిత్రం గురించిన ఏదోఒక అప్ డేట్ ఉంటుందని చెప్పిన చిత్ర యూనిట్ ఈసారి హీరోయిన్ ఫస్ట్ గ్లింప్స్ అందించారు. నాగ శౌర్య సరసన కేతికా శర్మ కథనాయికగా నటిస్తోంది ‘లక్ష్య’మూవీలో. ఆమె ఫస్ట్ గ్లింప్స్ ఆన్ లైన్ లో విడుదల చేయగానే వైరల్ గా మారింది. కేతికకి ‘లక్ష్య’ సినిమాయే డెబ్యూ ప్రాజెక్ట్! నాగశౌర్య, కేతిక జంటగా దర్శకుడు సంతోష్ రూపొందిస్తోన్న చిత్రం ‘లక్ష్య’. ప్రాచీన…