Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాలోని పాదఘట్టం సెట్ హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన సంగతి తెల్సిందే. సినిమా పూర్తి అయినా ఆ సెట్ ఇంకా తొలగించలేదు.
Fire In Bus : సూర్యాపేట జిల్లాలోని దురాజ్ పల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. చివ్వెంల మండలం గంపుల గ్రామ శివారులో ఏపీకి చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి.
Fire Accident: కెమికల్ డ్రమ్ములు తీసుకెళ్తున్న డీసీఎం వాహనం లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో డీసీఎం పూర్తిగా కాలిపోయింది. మంటలు భారీగా వ్యాపించడంతో పక్కనే ఉన్న మరో కారుకు నిప్పు అంటుకుంది.