Fire Accident: ప్రకాశంలో భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ మొత్తం దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident In Power Office In Prakasham District: ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు – కర్నూల్ రోడ్‌లోని ఓ పవర్ ఆఫీస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో.. చుట్టూ ఉన్న పరికరాలతో పాటు పక్కనే రూమ్‌లోకి మంటలు వ్యాపించాయి. దీంతో.. ఆఫీస్ ఆవరణలో ఉన్న పాత స్క్రాప్ మొత్తం మంటల్లో దగ్ధమైంది. మంటలు చెలరేగిన వెంటనే సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెండు అగ్నిమాపక వాహనాలు చేరుకొని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
Odisha Train Accident: రైలు ప్రమాదంపై ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు.. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
కాగా.. గత నెలలోనూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ పెయింట్ షాప్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడంతో.. పెయింటింగ్ మెటీరియల్ మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకొని, మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Sanjay Raut: మోడీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే బాలాసోర్ రైలు దుర్ఘటన
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!