నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో కర్నూలు పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష , 50 వేల రూపాయల జరిమానా విధించింది పోక్సో కోర్టు..
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు(ACJM) రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఇచ్చిన ప్రకటనకు సంబంధించినది. డిసెంబర్ 17, 2022న అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ పై వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై లక్నోలోని ACJMలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. రాహుల్ గాంధీ ప్రకటన…
హైదరాబాద్ నగరంలో.. పెంపుడు కుక్క రోడ్డుపై మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. మిగతా మున్సిపల్ ప్రాంతాల్లోనూ ఈ జరిమానా అమలు చేయాలని మున్సిపల్ శాఖ కమిషనర్ & డైరెక్టర్ శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు.
Hardik Pandya Fined Rs 24 lakh: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. హార్దిక్‌కు రూ.24 లక్షల జరిమానాను ఐపీఎల్ నిర్వాహకులు విధించారు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను హార్దిక్‌కు జరిమానా పడింది. ఈ సీజన్‌లో హార్దిక్‌కు ఫైన్ విధించడం ఇది రెండోసారి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా…
Hardik Pandya slaps Rs 12 Lakh fine for over rate offence: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌పై అనూహ్య విజయం సాధించి.. ఆనందంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా పడింది. పంజాబ్ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్…
Sanju Samson Fined Rs 12 Lakh Due To Slow Over Rate in RR vs GT Match: ఐపీఎల్ 2024లో రాజస్తాన్ రాయల్స్ తొలి ఓటమి చవిచూసింది. రాజస్తాన్ వరుస విజయాలకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. సంజూ సేనను వారి తమ సొంత మైదానంలో చివరి బంతికి ఓడించి.. ఊహించని విజయాన్ని గుజరాత్ అందుకుంది. రాజస్తాన్ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి ఖాయమనుకున్న…
Delhi Capitals Captain Rishabh Pant Nearing One Match Ban in IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు రెండోసారి జరిమానా పడింది. బుధవారం విశాఖలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత సమయంలో తమ ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇది రెండోసారి కాబట్టి పంత్‌కు రూ. 24 లక్షలు జరిమానా…
Rishabh Pant Fined Rs 12 Lakh: ఆదివారం విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాదించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీకి ఇదే తొలి విషయం. ఐపీఎల్ 17వ సీజన్‌లో బోణి చేసిన ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు భారీ జరిమానా పడింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్…