Nicholas Pooran Fined 15 Percent Match Fee for Criticising Umpires: వెస్టిండీస్ వికెట్ కీపర్, బ్యాటర్ నికోలస్ పూరన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. ఐసీసీ లెవెల్-1 ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఫైన్ విధించింది. ఆదివారం గయానా వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో అంపైరింగ్ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు పూరన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం ఐసీసీ కోత విధించింది. ఒక డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలో చేరింది.…
తమిళ హీరోయిన్ విజయ్ పోలీసులకు ఫైన్ కట్టాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.. విజయ్ మంగళవారం చెన్నై నగరంలో రెండు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులు ఆయనకు ఫైన్ విధించారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా లియో లో విజయ్ నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.. ప్రోమోలు ఆకట్టుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అయితే మరోవైపు విజయ్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నాడు.. సినిమా…
కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ సంస్థకు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
Moeen Ali gets fined in ENG vs AUS 1st Test: ఇంగ్లండ్ సీనియర్ స్పిన్నర్ మొయిన్ అలీకి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. యాషెస్ సిరీస్‌లో (Ashes 2023) భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అలీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అంతేకాదు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ చేర్చింది. ఈ విషయాన్ని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.…
Maharashtra News: సూర్యుడు తూర్పు నుండి ఉదయించకపోతే పడమర నుండి ఉదయిస్తాడా? చంద్రుని రాత్రి వెదజల్లకపోతే పగలు వెదజల్లుతుందా. గంగోత్రి నుంచి గంగానది ప్రవహించకపోతే బంగాళాఖాతం నుంచి ఉద్భవించేదా?
Shubman Gill Fined 115 percent match fee in WTC Final 2023: టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. తాజాగా ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన గిల్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. దాంతో…
Rat : అసోంలోని వినియోగదారుల ఫోరం ఇటీవల ఓ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని సినిమా హాల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. స్క్రీనింగ్ సమయంలో వ్యక్తిని ఎలుక కాటువేయడంతో సినిమా హాల్ యజమానికి కోర్టు ఈ దిశానిర్దేశం చేసింది.
Virat kohli : ఐపిఎల్‌లో సోమవారం (ఏప్రిల్ 17) రాత్రి జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానా విధించబడింది.