Hercules C-130 Crash: రోడ్డుపై కూలిన వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం.. 12 మంది మృతి
- బొలీవియన్ ఎయిర్ ఫోర్స్ హెర్క్యులస్ C-130 విమానం కూలిపోయింది
- 12 మంది మృతి
- విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు గుండెలు గుభేలుమనిపిస్తున్నాయి. టెక్నికల్, మానవ తప్పిదాలతో ఫ్లైట్స్ అగ్నిప్రమాదాలకు గురవడం, కూలిపోవడం జరుగుతోంది. తాజాగా బొలీవియన్ రాజధాని లా పాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో బొలీవియన్ ఎయిర్ ఫోర్స్ హెర్క్యులస్ C-130 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది మరణించినట్లు సమాచారం. విమానం దేశంలోని ఇతర ప్రాంతాలకు కొత్త నోట్లను తీసుకువెళుతోందని, అయితే ప్రమాదం కారణంగా నోట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయని సమాచారం. విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read:Off The Record: బట్టబయలైన పాలమూరు కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
స్థానిక మీడియా (ఎల్ డెబర్, యునిటెల్) ప్రకారం, విమానం ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో రన్‌వేపై నుంచి జారిపడి, విమానాశ్రయ సరిహద్దు మెష్‌ను చీల్చుకుపోయి, రోడ్డుపై ల్యాండ్ అయింది. విమానం అనేక కార్లు, వాహనాలను ఢీకొట్టడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో కనీసం 12 మంది మరణించారని, ఆరుగురు గాయపడ్డారని నివేదికలు వెల్లడించాయి. బొలీవియన్ పోలీసులు, అగ్నిమాపక దళాలు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. విమానంలో ఉన్న వ్యక్తుల సంఖ్య, వారి పరిస్థితులు ఇంకా బొలీవియన్ వైమానిక దళం లేదా ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.
Video from the site where a Bolivian Air Force plane crashed in El Alto. Reports of multiple victims, but the number onboard remains unclear.https://t.co/uuunbpGFdh
— AZ Intel (@AZ_Intel_) February 27, 2026
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!