Indian Railways: టిక్కెట్ లేకుండా జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారా..? ఫైన్ ఎంతో తెలుసా..?
- జనరల్ కోచ్‌లో ప్రయాణించేందుకు తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలి
- పట్టుబడితే రూ. 250 జరిమానా విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది రైళ్లను నడుపుతోంది. దేశంలోని సరిహద్దు ప్రాంతాలను పెద్ద మెట్రోలతో అనుసంధానించడానికి ఈ రైళ్లు పనిచేస్తున్నాయి. దీంతో.. దేశంలోని కనెక్టివిటీలో భారతీయ రైల్వే ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు భారతీయ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణీకుల ప్రయాణాన్ని సులభతరం చేసే లక్ష్యంతో భారతీయ రైల్వే అనేక నియమాలను రూపొందించింది.
Read Also: RK Roja: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని కూడా వదలడం లేదు.. రోజా కీలక వ్యాఖ్యలు
Also Read
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
రైలులో ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి.. అందులో ప్రయాణించడం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రైలులో ఏసీ, స్లీపర్, జనరల్ ఇలా అనేక రకాల కోచ్‌లు ఉంటాయి. అయితే చాలా మంది రైలులోని జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తుంటారు. అయితే జనరల్ కోచ్‌లో ప్రయాణించేందుకు తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలి. లేదంటే.. పట్టుబడితే జరిమానా విధిస్తారు.
Read Also: Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. మీరు టికెట్ తీసుకోకుండా భారతీయ రైళ్ల జనరల్ కోచ్‌లో ప్రయాణించి.. పట్టుబడితే, రూ. 250 జరిమానా విధించబడుతుంది. అంతే కాకుండా.. టీటీ (TTE) మీ ప్రయాణానికి పూర్తి ఛార్జీని వసూలు చేస్తారు. ప్రయాణికుడిని ఇబ్బంది పెట్టేందుకు టీటీఈ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి డబ్బులు అడగడం చాలాసార్లు చూస్తాం.. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ఒక టీటీ జరిమానా కంటే ఎక్కువ డబ్బు అడిగితే, దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా.. http://www.coms.indianrailways.gov.in/ లింక్‌ని సందర్శించడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
తాజావార్తలు
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!