మెగాపవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇక నేడు ఫాదర్స్ డే సందర్బంగా తన కూతురుతో దిగిన స్పెషల్ ఫోటో ప్రస్త
‘నాన్న కరుణతోనే కన్ను తెరిచాం… మనం…’ అనేది అందరికీ తెలిసిన సత్యమే! తమ జన్మకు కారకులైన కన్నవారిని దేవతలుగా భావించేవారందరూ ధన్యజీవులే! చిత్రసీమలోనూ తమ తల్లిదండ్రులను ఆరాధిస్తూ సాగే తారలు ఎందరో ఉన్నారు. వారిలో ప్రప్రథమంగా జనానికి గుర్తుకు వచ్చేవారు నందమూరి నటసింహం బాలకృష్ణ అనే చెప్పాలి. ఆ�
(జూన్ 20న ఫాదర్స్ డే) “నాన్న అనే రెండక్షరాలు… మరపురాని మధురాక్షరాలు…” అంటూ ‘దీక్ష’ చిత్రంలో ఘంటసాల గళం పల్లవించగా, నటరత్న అభినయంతో అలరించింది ఆ పాట. ఇక ‘ధర్మదాత’లో “ఓ నాన్నా… నీ మనసే వెన్న… అమృతం కన్నా… అది ఎంతో మిన్నా…” అంటూ మరోమారు ఘంటసాల గాత్రంలోనే ఆ గీతం జాలువారింది. నటసమ్రాట్ నటనతో