ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం, మెటా యొక్క ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లను ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు వినియోగించుకోలేక పోతున్నారని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌లు కొద్దీ సేపు అందుబాటులో లేవు. ఈ సమయంలో వినియోగదారు ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ చేయబడ్డారు. అదేవిధంగా, వినియోగదారులు బుధవారం ఈ యాప్ లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. Also read: Gautam Gambhir: ఆరెంజ్‌లను…
ఇన్స్టాగ్రామ్ సేవలు ఈరోజు ఉదయం 6.30 గంటల నుంచి నిలిచిపోయినట్లు నెటిజన్స్ పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్. కామ్ తెలిపింది. దాదాపు 70 శాతం లాగిన్ సమస్యలను చూపిస్తుంది.
ప్రముఖ సోషల్ మీడియా వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణం చేత సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో యూజర్లు అయోమయానికి గురవుతున్నారు
టిక్‌టాక్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారింది. గతంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా తాజా కామెంట్లు ఉన్నాయి. టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తే ఫేస్‌బుక్ లాభం పొందుతుందని ట్రంప్ ఆరోపించారు.
Fake Loan Apps: నకిలీ రుణ యాప్‌లలో ప్రజలను ట్రాప్ చేయడానికి మోసగాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోనుంది.
సాధారణంగా పెద్ద వయస్సులో ఉన్న వాళ్లను పెళ్లి చేసుకోవడం గురించి చాలా సార్లు వినే ఉంటారు. అయితే ఈ సారి మాత్రం ఓ యువకుడు 70 ఏళ్ల వయస్సు గల బామ్మను పెళ్లి చేసుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చినిజం. ఈ పెళ్లి పాకిస్థాన్‌లో జరిగింది.
హిందూ దేవతలపై అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాజిద్‌పై మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడం, సామాజిక సామరస్యానికి భంగం కలిగించడం, విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు పోలీసు అధికారి సుబే సింగ్ తెలిపారు.
రాజస్థాన్‌లోని భివాడి నుంచి తన ఫేస్‌బుక్ ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు చేరుకున్న అంజు.. మరోసారి వార్తల్లోని హెడ్‌లైన్స్‌లో కొనసాగుతోంది. అంజును పాకిస్థాన్‌కు తీసుకెళ్లేందుకు ప్రేరేపించారని ఆమె భర్త అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.