Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Andhra Pradesh News Introduction Of The Face Book That Reached The Police Station

Visakhapatnam Crime: పోలీస్ స్టేషన్ కు చేరిన ఫేస్ బుక్‌ పరిచయం..! ఏం జరిగిందంటే?

Published Date :March 19, 2023 , 10:23 am
By banu
Visakhapatnam Crime: పోలీస్ స్టేషన్ కు చేరిన ఫేస్ బుక్‌ పరిచయం..! ఏం జరిగిందంటే?
  • Follow Us :

Facebook love: ఫేస్ బుక్.. ఫేస్ బుక్.. నువ్వేం చేస్తావంటే అపరిచితులిద్దరినీ ఒకటి చేస్తానని, ఆ తర్వాత వారి జీవితాలను చిత్తు చేస్తా అన్నదట. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అనాలే ఉన్నాయి మరి. ఫేస్ బుక్ లో అమ్మాయిల పేర్లు సెర్చ్ చేయడం బాగుంటే రిక్వస్ట్ పెట్టడం, వారితో చాటింగ్ చేయడం, ఆ తర్వాత ప్రేమ పేరుతో మోసం చేయడం. ఇదే ట్రెండ్ నడుస్తోంది. అయితే అమ్మాయిలు కూడా ఇలాంటి కేటుగాళ్లను నమ్మి మోసపోతున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఫేస్ బుక్ మాయలోడి ట్రాప్ లో పడి మోసపోయింది. అతను ఆమెకు ఫేస్ బుక్ రిక్వెస్ట్‌ పెట్టాడు. అది క్లిక్‌ చేసిన యువతితో చాటింగ్‌ మొదలు పెట్టాడు. దానికి ఆయువతి కూడా రిప్లై ఇస్తూ మాటలు కల్పింది. ఆ మాటలు కాస్త వీరిద్దరి పరిచయం ప్లేస్‌ బుక్‌ లోనే ప్రేమ వరకు వెళ్లింది. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు దానికి అమ్మాయి కనెక్ట్‌ అయ్యింది. అతన్ని నమ్మి సర్వం సమర్పించింది. ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం స్టార్ట్‌ చేశాడు. అక్కడకూడా కాస్త కూడా అనుమానం రాలేదు యువతికి అతన్ని నట్టేట మునిగిందది. చివరకు నమ్మి మోసపోయానని పోలీసులకు ఆశ్రయించింది. ఈఘటన విజయవాడలో కలకలం రేపింది.

Read also: TIME Magazine Best Places : ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాలో మయూర్‌భంజ్, లడఖ్

విశాఖపట్నంలో ఓ యువతికి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. ఆమెతో ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు గ్రామానికి చెందిన సుధీర్ కుమార్ తో ఫేస్‌ బుక్‌ పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరి మధ్య చాటింగ్‌ లు మొదలయ్యాయి. ప్రేమిస్తు్న్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు. ఆదగ్గర కాస్త సదరు యువతిని లైంగికంగా సుధీర్ కుమార్ వాడుకున్నాడు. ఆపై కలిసి వ్యాపారం చేద్దామంటూ యువతి నుండి సుధీర్ కుమార్ లక్షల రుపాయలు వసూళ్లు చేశాడు. డబ్బులు తీసుకుని మోహం చాటేయడంతో పోలీసులు ఆశ్రయించిన భాదితురాలు. తనకు న్యాయం చేయాలంటా గవర్నర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతన్ని నమ్మి డబ్బులు ఇచ్చానని, తనని ప్రేమ, పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకున్నాడని వాపోయింది. అతన్ని పట్టుకుని తనకు న్యాయం చేయాలని, తన దగ్గర తీసుకున్నా డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధీర్‌ కోసం గాలింపు ముమ్మరం చేశారు. అతను ఫేస్‌ బుక్ ద్వారా ఇలా ఇంకా అమ్మాలను ట్రాప్‌ చేస్తున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Google Doodle: నోబెల్ గ్రహీత బర్త్‌డే.. ఓజోన్ పొరను రక్షించడంలో సహాయపడిన శాస్త్రవేత్త

  • Tags
  • Facebook
  • Facebook Love Story
  • Introduction
  • police station
  • reached the police station

WEB STORIES

Beautiful Actress: ప్రపంచంలోని అత్యంత అందమైన టాప్-10 హీరోయిన్లు

"Beautiful Actress: ప్రపంచంలోని అత్యంత అందమైన టాప్-10 హీరోయిన్లు"

Celebrities First Car: ఈ స్టార్లు మొదట నడిపిన కారు ఏంటో తెలుసా..?

"Celebrities First Car: ఈ స్టార్లు మొదట నడిపిన కారు ఏంటో తెలుసా..?"

Tea Pakodi: టీ తో పాటు పకోడీ తింటున్నారా?

"Tea Pakodi: టీ తో పాటు పకోడీ తింటున్నారా?"

Tirumala: శ్రీవారి కొండకు కాలినడకన వచ్చే భక్తులకు గుడ్ న్యూస్

"Tirumala: శ్రీవారి కొండకు కాలినడకన వచ్చే భక్తులకు గుడ్ న్యూస్"

Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)

"Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)"

Costly Liquor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్స్ ఇవే..

"Costly Liquor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్స్ ఇవే.."

పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!

"పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!"

ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు..

"ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు.."

వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!

"వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!"

అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే..

"అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే.."

RELATED ARTICLES

Mark Zuckerberg: మూడో సారి తండ్రి అయిన మార్క్‌ జుకర్‌బర్గ్.. చిన్నారి పేరేమిటో తెలుసా?

Illicit Relationship : నా భార్య డ్రైవర్‎తో పారిపోయింది.. స్టేషన్లో ఫిర్యాదు

Meta: అమెరికాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ పెయిడ్ వెరిఫికేషన్ ప్రారంభం..

Current Bills: కరెంట్ బిల్లు కట్టమన్న పాపానికి పొట్టుపొట్టుగ కొట్టారు

Uttarpradesh: నన్ను క్షమించు యోగీజీ.. ప్లకార్డు పట్టుకుని లొంగిపోయిన బైక్ దొంగ

తాజావార్తలు

  • Extramarital Affair: మరొకరితో భార్య ఎఫైర్.. భర్తకు ఏం చేశాడో తెలుసా?

  • Lover Suicide: ప్రియుడి ఆత్మహత్య.. మనస్థాపంతో ఒంటికి నిప్పంటించుకుని..

  • Hyderabad: నేడు టీడీపీ ఆవిర్భావ సభ.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం

  • India: ఎస్‌సీవో భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్‌ ఆతిథ్యం.. హాజరు కానున్న పాక్!

  • Sri Mahishasura Mardini Stotram: భవానీ అష్టమి వేళ ఈ స్తోత్రం వింటే మీకు ఎటువంటి కష్టం రాదు..

ట్రెండింగ్‌

  • IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

  • Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!

  • Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions