Kidnap Drama : ప్రేమ గుడ్డిది అంటారు. దానికి వయసుతో సంబంధం లేదు. ఎవరిపై ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు. పెళ్లయిన వారితోనైనా ప్రేమలో పడొచ్చు. ఈ క్రమంలోనే ఒకరినొకరు మర్చి పోలేక అనైతిక సంబంధాలు ఎక్కువవుతున్నాయి.
Extramarital affair: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను పాడు చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు క్షణకాలం శారీరక సుఖం కోసం భర్తలను దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. అతని మృతదేహాన్ని దొరకకుండా భారీ స్కెచ్ వేసింది. ఇలాంటి నేరాలు ఎంత దాచాలనుకున్నా పోలీసులకు ఎప్పుడో అప్పుడు తెలిసిపోతుంటాయి. ఈ కేసులో కూడా నిందితులు పోలీసులకు చిక్కారు.