Ester Noronha: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కోసం చాలామంది క్యాస్టింగ్ కౌచ్ లో ఇబ్బంది పడ్డామని ఇప్పటికే ఎంతోమంది నటీమణులు తెలిపిన సందర్భాలు అనేకం. ఇదే వరుసలో తాజాగా మరో హీరోయిన్ చేరింది. తాజాగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఎస్తేర్ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఆవిడ క్యాస్టింగ్ కౌచ్ పై కాస్త బోల్డ్ కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ఆమెతో జరిగిన ఓ సినీ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ సంబంధించిన…
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విశేష వీక్షకాదరణ అందుకుంటోంది 'ఐరావతం' చిత్రం. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో పడ్డారు నిర్మాతలు 'ఐరావతం ద్విముఖం' పేరుతో పార్ట్ 2కు ప్లాన్ చేస్తున్నారు.
ఎస్తేర్ నొరోహా కీలక పాత్ర పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'ఐరావతం'. గత రెండు వారాలుగా ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టాప్ పొజిషన్ లో ఉండటం విశేషం.
టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించి మెప్పించిన హీరోయిన్ ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలను అందుకుంటున్న సమయంలోనే ప్రముఖ సింగర్ నోయల్ ని వివాహమాడి వైవాహికబంధంలోకి అడుగుపెట్టిన ఆమె.. కొన్నేళ్ళకే విబేధాల వలన భర్తకు విడాకులిచ్చి బయటికొచ్చేసింది. ఇక విడాకుల తరువాత 69 సంస్కార్ కాలనీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న ఎస్తేర్ ఈ సినిమా ప్రమోషన్లలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా ట్రైలర్…
ప్రముఖ ఎస్తేర్ నోరోన్హా సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి మాట్లాడింది. “1000 అబద్దాలు” సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ ఎస్తేర్. ఆ తర్వాత “భీమవరం బుల్లోడు”, “గరం”, “జై జానకి నాయక” వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే ఆ తరువాత సినిమాలకు దూరమైన ఈ 31 ఏళ్ల నటి…
ప్రముఖ దర్శకుడు తేజ ‘1000 అబద్దాలు’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్ నోరోన్హా ఆ తర్వాత ‘భీమవరం బుల్లోడు’, ‘జయజానకీ నాయక’, ‘షకీలా’ తదితర చిత్రాలలో నటించింది. తాజాగా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన ‘#69 సంస్కార్ కాలానీ’ చిత్రంలో ఎస్తర్ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ మూవీ గురించి దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చెబుతూ, ”గాయత్రి స్వాతి మంత్రిప్రగడ ఇచ్చిన ఓ మంచి కథతో ఈ మూవీని…