టీ-20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్ గండం నుంచి కివీస్ బయపడినట్లైంది. టీ-20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరిన తొలిజట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలుపొంది మొదటి సారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో మొయిన్ అలీ, డేవిడ్…
టీ20 ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక నాకౌట్ మ్యాచ్‌ల సమరం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈరోజు జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో హోరాహోరీగా తలపడిన సంగతి ఇంకా క్రికెట్ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. ఆనాడు జరిగిన నాటకీయ పోరులో సాంకేతికంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచినా.. న్యూజిలాండ్ కూడా అద్భుతంగా పోరాడి అభిమానుల మనసులను దోచుకుంది. అబుదాబీ వేదికగా జరగనున్న…
న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వె అరంగేట్రం టెస్టులోనే 25 ఏళ్ల నాటి సౌరవ్ గంగూలీ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో బుధవారం ఆరంభమైన తొలి టెస్టుతో న్యూజిలాండ్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాన్వె (136 బ్యాటింగ్: 240 బంతుల్లో 16×4) శతకం బాదేశాడు. లార్డ్స్ వేదికగా అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లో నిలిచిన కాన్వె.. సౌరవ్ గంగూలీ 1996లో అక్కడ నెలకొల్పిన 131 పరుగుల అత్యధిక స్కోరు రికార్డ్‌ని బ్రేక్…