Home
England Cricket
England Cricket News
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
Harry Brook: ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అయిన భారత జట్టును టీ20 సిరీస్‌లో మట్టికరిపించిన తర్వాత, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియాను కిందికి నెట్టి, నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే ఇప్పుడు తమ జట్టు ముందున్న అతిపెద్ద లక్ష్యమని స్పష్టం చేశాడు. బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను మరో మ్యాచ్… -
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్‌లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
Vaibhav Sooryavanshi: అంతర్జాతీయ క్రికెట్ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి తనదైన ముద్ర వేసేందుకు శ్రమిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి నేడు నిజంగానే అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య టీమిండియా జెర్సీ ధరించిన ఈ యువ ఆటగాడు, ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేక తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు. దేశవాళీ క్రికెట్, అండర్-19 విభాగంలో కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ బాది రికార్డు సృష్టించిన వైభవ్ శైలిపై… -
BCCI: “చేసిన ప్రయోగాలు చాలు.. నువ్వు వెళ్ళిపోరా బాబు”.. గౌతమ్ గంభీర్‌పై వేటుకు బీసీసీఐ సిద్ధం..?
BCCI: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలై సిరీస్‌ను కోల్పోవడం టీమిండియా మేనేజ్మెంట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంగ్లాండ్‌తో కనీసం రెండు మ్యాచ్‌లు ఉన్న ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అలాగే 2019 తర్వాత ఇంగ్లాండ్‌పై ద్విపాక్షిక సిరీస్‌లో ఎదురైన మొదటి పరాజయం కూడా ఇదే. వరుసగా ఎదురవుతున్న ఈ ఘోర ఓటములు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్‌ను తీవ్రమైన నిఘా నీడలోకి నెట్టాయి. గంభీర్ ఒప్పందం 2027… -
India vs England: భారత్ చెత్త రికార్డు.. ఏడేళ్ల తర్వాత…!
India vs England: బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో అజేయ ఆధిక్యం సాధించింది. భారత బ్యాటర్లు మరోసారి విఫలమవగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 49 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. భారత్ నిర్ణీత ఓవర్లలో 158 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ ధాటిగా… -
Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించడం వివాదాస్పదమైంది. మ్యాచ్ కొనసాగుతుండగానే ఈ ప్రకటన రావడం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ‘ప్లేయర్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా’ (PMOA) నియమాలను ఉల్లంఘించడమేనని ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి ఐసీసీ లేఖ రాసింది. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్ నాల్గో రోజు ఆట ప్రారంభానికి ముందు, బెన్… -
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20, టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వరుస పరాజయాలతో వెనుకబడినప్పటికీ.. భారత యువ ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ మాత్రం ఐసీసీ మెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తమ టాప్-2 స్థానాలను పదిలపరుచుకున్నారు. మరోవైపు భారత్‌పై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు… -
Team India: బ్యాటింగ్ నుంచి కెప్టెన్సీ వరకు.. టీమిండియా వరుస వైఫల్యాల వెనుక అసలు కథ ఇదే!
Team India: భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు చెలరేగింది. టీమిండియాను 125 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, తాజా విజయంతో ఇంగ్లాండ్ 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ విజేత అయిన భారత్‌తో ఆడబోయే మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఏ ఒక్కటి గెలిచినా ఇంగ్లాండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఇక, ఇంతకు ముందు ఐర్లాండ్ లాంటి… -
Vaibhav Sooryavanshi: నెట్స్‌లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్‌ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
Vaibhav Sooryavanshi: భారత టీ20 జట్టులోకి దూసుకొచ్చిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డకూ పాకింది. బుధవారం నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అందరి కళ్లూ ఈ కుర్రాడిపైనే ఉన్నాయి. తొలి మ్యాచ్‌లోనే వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం (డెబ్యూ) చేస్తాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో వైభవ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్స్‌లో సొంత… -
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
Ben Stokes: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచ క్రికెట్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరుగుతున్న అత్యంత కీలకమైన, సిరీస్ విజేతను నిర్ణయించే టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున స్టోక్స్ ఈ బాంబ్ పేల్చాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) టీ విరామానికి సరిగ్గా 15 నిమిషాల ముందు ఈ అధికారిక ప్రకటనను విడుదల చేసిన సమయంలో.. 35 ఏళ్ల… -
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరైన బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట మధ్యలో ఆయన ఈ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తిగా ముగింపు పలకనున్నట్లు స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ నాలుగో రోజు టీ విరామానికి (Tea Break)…
తాజావార్తలు
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!