David Malan: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్..
- ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
- ఇంగ్లాండ్ టీం తరుపున జోస్ బట్లర్ కాకుండా
- అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇంగ్లండ్ ఆటగాడు మలన్.
- 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత మలన్ ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Malan retired: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్ 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపోతే ఇంగ్లాండ్ టీం తరుపున జోస్ బట్లర్ కాకుండా, అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇంగ్లండ్ ఆటగాడు మలన్. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత మలన్ ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా అతను జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఈ కారణంగానే రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
PM Modi: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన 10కు పదేళ్లు.. 53 కోట్ల ఖాతాల్లో రూ. 2లక్షల కోట్లు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మలన్ ఇంగ్లండ్ తరఫున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. అతను టి20 క్రికెట్ లో నంబర్ 1 బ్యాట్స్‌మెన్ గా కూడా నిలిచాడు. టెస్టుల్లో ఈ ఇంగ్లండ్ ఆటగాడు 27.53 సగటుతో 1,074 పరుగులు చేశాడు. వన్డేల్లో 55.76 సగటుతో 1,450 పరుగులు చేశాడు. టి20లో 36.38 సగటుతో 1,892 పరుగులు చేశాడు. అలాగే మలన్ టెస్ట్, టి20 లలో ఒక్కొక్క సెంచరీ సాధించగా.. వన్డే లలో 6 సెంచరీలు సాధించాడు.
Rajayasabha: తొలిసారిగా రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ స్థానాలు..
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!