England Cricket: ప్రపంచకప్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలే.. ఇంగ్లండ్ ఖాతాలో చెత్త రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England become first team to lose against 11 Test-playing nations in World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో టైటిల్ ఫేవరెట్, డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. పసికూన అఫ్గానిస్తాన్ చేతిలో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు 69 పరుగుల తేడాతో ఓడిపోయింది. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ల ధాటికి 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్.. ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచకప్ చరిత్రలో అన్ని టెస్ట్ ప్లేయింగ్ జట్ల చేతుల్లో ఓడిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది.
1975 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇంగ్లండ్.. 1979 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. 1983, 1987 ప్రపంచకప్‌లలో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల చేతుల్లో ఇంగ్లీష్ జట్టు ఓటమిని ఎదుర్కొంది. 1992 ప్రపంచకప్‌లో పసికూన జింబాబ్వే చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక 1996 ప్రపంచకప్‌లో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లపై పరాజయాలు ఎదుర్కొంది.
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
Also Read: Telangana Elections 2023: అధికార బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్.. నేడు కాంగ్రెస్‌లోకి..!
2011 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. ఐర్లాండ్ చేతిలో దారుణమాగి ఓడిపోయింది. 2015లో ఇంగ్లండ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. ఇక 2023 ప్రపంచకప్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. దాంతో ప్రపంచకప్ చరిత్రలో అన్ని టెస్ట్ దేశాల చేతుల్లో ఓడిపోయిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. 2023 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లీష్ జట్టు ఒకే మ్యాచ్ గెలిచింది.
తాజావార్తలు
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!