సమ్మర్ వస్తే వేడి మాత్రమే కాదు.. తియ్యని, నో్రూరించే మామిడి పండ్లు కూడా వస్తాయి.. ఈ సీజన్ లో వీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది.. అందుకే వేసవిలో మామిడితో చేసే వంటలకు జనాలు ఫిదా అవుతున్నారు.. అలాగే ఖర్చు కూడా వాటికి ఎక్కువే.. మామిడి తాండ్రా, జ్యుస్ లు, ఐస్ క్రీమ్ లు మనం తినే ఉంటాం కానీ మ్యాంగో తో బొబ్బట్లు ఎప్పుడైనా ట్రై చేశారా.. కనీసం ఆ మాటలు అన్నా విన్నారా.. ఇదెలా ఉంటుందో..…
మటన్.. ఈ పేరు వినగానే చాలా మందికి నోరు ఊరుతుంది కదూ.. చికెన్ కన్నా ఎక్కువగా మటన్ లో పోషకాలు ఉండటంతో మటన్ తో చేసే ఐటమ్స్ కు డిమాండ్ ఎక్కువే.. బయటకు వెళ్లి వందలకు వందలు ఖర్చు పెట్టడం కన్నా ఇంట్లో చేసుకొని తింటే డబ్బు సేవ్ అవుతుంది.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.. ఇక ఈరోజు మటన్ తో పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. బాస్మతీ బియ్యం –…
ఒకప్పుడు హెల్తీ ఫుడ్ ను తీసుకొనేవారు.. ఇప్పుడు మాత్రం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ను ఇష్టంగా తింటున్నారు.. అయితే బయట స్ట్రీట్ ఫుడ్ తినడం అంత మంచిది కాదు.. వాళ్ళు ఎలా చేస్తారో, ఎలా చేస్తారో కూడా తెలియదు.. అందుకే అలాంటి టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే మనం ఫాస్ట్ ఫుడ్ ను చేసుకోవచ్చు.. అందులో ఈరోజు మనం చికెన్ నూడుల్స్ ను ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు : బోన్ లెస్ చికెన్ –…
సాధారణంగా నాన్ వెజ్ అంటే ఎక్కువ మంది చికెన్ ను ఇష్టపడతారు.. రోజు చేసుకొనే విధంగా కాకుండా కొత్తగా చేసుకోవాలని అనుకుంటే మాత్రం చికెన్ రోస్ట్ ను ఒకసారి ట్రై చెయ్యండి..చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అయితే మనం ఈ చికెన్ వేపుడును రకరకాల పద్దతుల్లో తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా చికెన్ తో కింద చెప్పిన విధంగా చేసే చికెన్…
స్వీట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. స్వీట్స్ లలో బాదుషా కూడా ఒకటి..బాదుషా లోపల మెత్తగా పైన క్రిస్పీగా గుల్ల గుల్లగా చాలా రుచిగా ఉంటుంది.. అయితే ఈ బాదుషాను ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మందికి రాదు.. ఎన్ని సార్లు చేసిన కూడా ఏదోకటి తప్పు అవ్వడంతో చెడిపోతుంది.. ఇప్పుడు సింపుల్ గా పర్ఫెక్ట్ కొలతలతో ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు : మైదాపిండి – 2 కప్పులు, ఉప్పు…
ఆలూ తో ఎన్నో రకాల వంటలను చేస్తుంటారు.. స్నాక్స్, కర్రీలను, ఫ్రై లను చేస్తుంటారు.. వీటిని ఎన్నో విధాలుగా వాడుతారు.. చాలా రుచిగా ఉండటంతో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు తింటారు.. వీటితో చేసే వంటలలో ఆలు ఫ్రై కూడా ఒకటి.. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అందరికి నచ్చేలా అలాగే క్రిస్పీగా ఉండేలా ఈ బంగాళాదుంప ఫ్రైను ఎలా తయారు…
మనం తినే పిండితో రకరకాల వంటలను చేసుకోవచ్చు.. జొన్నలు ఆరోగ్యానికి మంచిది.. దాంతో కొత్తగా ట్రై చెయ్యాలనుకుంటే మాత్రం ఇలా పరోటాను ట్రై చెయ్యండి.. జొన్నపిండితో మనం ఎక్కువగా రోటీ, దోశ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న పిండితో మనం ఎంతో రుచిగా ఉండే పరాటాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి.. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. కావలసిన…
అన్నంతో ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. టమోటా రైస్, పుదీనా రైస్, కరివేపాకు రైస్.. ఇలా కొత్త కొత్తగా ఎన్నో రకాల రైస్ లను మనం రెగ్యూలర్ గా చేస్తూ ఉంటాం.. కానీ కొత్తగా గోంగూర రైస్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవల్.. వింటుంటేనే నోరు ఊరుతుంది కదా.. ఇక గోంగూరతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ రైస్ చక్కగా ఉంటుంది. నిమిషాల వ్యవధిలోనే సులభంగా…
నాన్ వెజ్ లో ఎక్కువ చికెన్ ను తింటారు.. అదే విధంగా మటన్ ను కూడా ఎక్కువగా తింటుంటారు.. అయితే మటన్ లో అత్యంత రుచికరమైన కర్రీ అంటే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది.. హైదరాబాద్ ధమ్ కా మటన్.. హోటల్ లో టేస్ట్ తో పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. మటన్ – అరకిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ…
రోజుకో కోడిగుడ్డును తీసుకోవడం చాలా మంచిదని డాక్టర్లు ఎప్పుడూ చెబుతుంటారు.. అయితే రోజూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అనుకొనేవాళ్లు ఇలాంటి రీసెపిలను ట్రై చెయ్యండి.. మంచి ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా ఉంటాయి.. ఎగ్స్ తో ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. స్నాక్ ఐటమ్స్ ను ఎక్కువగా చేసుకుంటారు.. ఈరోజు మనం ఎగ్ తో ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. బంగాళాదుంపలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ…