ముస్లింలకు ఇష్టమైన పండుగ బక్రీద్.. ఈ పండుగను చాలా ప్రత్యేకంగా రకరకాల వంటలతో బంధుమిత్రులతో జరుపుకుంటారు.. ఈరోజు మనం స్పెషల్ గా కాస్త కొత్తగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండి ని ఇంట్లోనే ఎలా తయారు చెయ్యాలో చూద్దాం..ఈ చికెన్ హండిని తయారు చేయడం చాలా తేలిక. అరగంటలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. చికెన్ – 500 గ్రా నూనె – 3 టేబుల్ స్పూన్స్,…
చికెన్ అంటే నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టం.. చికెన్ తో చేసే ప్రతి వంట కూడా చాలా బాగుంటుంది.. అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉండేలా గార్లిక్ చికెన్ ను ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. నాన్, రోటీ, వంటి వాటితో తినడానికి ఈ చికెన్ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. మనలో చాలా మంది ఈ కర్రీని ఇప్పటికే రుచి చూసి ఉంటారు. ఈ గార్లిక్ చికెన్ మసాలా కర్రీని మనం ఇంట్లోనే…
కొబ్బరికాయలు, కొబ్బరిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..ఈ పచ్చికొబ్బరితో పచ్చడి చేయడంతో పాటు దీనితో మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పచ్చికొబ్బరితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో కొకోనట్ బర్పీ కూడా ఒకటి. ఈ తీపి వంటకం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది.. అయితే కొంతమందికి సరిగ్గా చేయడం రాక బయట షాపుల్లో తెచ్చుకుంటారు. అలాంటి వారికోసం ఈరోజు మనం ఈ స్వీట్ ను సింపుల్ గా 15…
పిల్లలు హెల్తీ ఫుడ్ కన్నా కూడా నోటికి రుచిగా ఉండే వాటినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.. అందులో నూడిల్స్ కూడా ఒకటి..నూడుల్స్ మరియు ఆమ్లెట్ కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది.. చాలా చాలా రుచిగా ఉంటాయి.. అంతేకాదు ఈ ఆమ్లెట్ ను ఒక్కటి తింటే చాలు మన కడుపు నిండిపోతుంది. అలాగే ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. తిన్నా కొద్ది తినాలనిపించే ఈ నూడుల్స్ ఆమ్లెట్…
చికెన్ తో ఎన్నో రకాల వంటలను చేసుకుంటాం..చికెన్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే బిర్యానిలు తిని తిని బోర్ కొడుతుంది.. చికెన్ పులావ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. పులావ్ ను సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ పులావ్ ను తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే కోనసీమ కోడి పులావ్…
శనగపప్పు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాలింపు దినుసుగా వాడతారు.. కూరలు, స్వీట్స్, స్నాక్స్ ఇలా ఎన్నో రకాల వంటలను తయారు చేసుకుంటుంటారు.. అయితే ఈ పప్పుతో మనం రుచిగా, కరకరలాడుతూ ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. శనగపప్పుతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి చాలా చక్కగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉంటాయి.. బయట తొలకరి చినుకులు పడుతుంటే లోపలికి వేడి వేడి వడ వెళుతుంటే ఏముంటుంది.. ఎన్ని…
రొయ్యలను కూడా ఎక్కువగా తింటారు.. చేపల కన్నా కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు.. రొయ్యలతో రకరకాల వంటలను చేసుకోవచ్చు.. వేపుళ్ళు, కూరలు, పచ్చళ్ళు కూడా పెడతారు.. ఏది పెట్టినా ఎలా చేసిన టేస్ట్ లో కాంప్రమైజ్ అయ్యేది లేదు..రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల బిర్యానీ కూడా ఒకటి. రొయ్యల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే రొయ్యల బిర్యానీ రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేయాలంటే…
వేసవి కాలం వచ్చిందంటే చాలు జనాలు చల్లని పానీయాలను తాగడానికి ఇష్ట పడతారు.. ఇక పిల్లలు కూడా అదే విధంగా తాగుతారు.. పిల్లలు ఎక్కువగా మిల్క్ షేక్ లను ఇష్టపడతారు.. అయితే బయట తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో వాళ్లకు తెలియదు.. ఆ మాటకొస్తే మనకు కూడా వాటి గురించి పెద్దగా తెలియదు.. ఇక అందుకే సమ్మర్ లో ఎక్కువగా వీటినే అందరు తాగుతున్నారు.. టేస్ట్ తో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది..చాలా మంది వీటిని…
చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి.. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉండటంతో ఎక్కువ మంది తినడానికి ఇష్ట పడతారు.. ఇక రకరకాల వంటలను చేసుకొని తింటారు.. అందులో ఒకటి చేపల ఫ్రై కూడా ఒకటి.. ఎంత కరకరాలాడుతూ ఉంటే అంత టేస్టీగా ఉంటే పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు..రెస్టారెంట్ లలో లభించే విధంగా కలర్ ఫుల్ గా, క్రిస్పీగా ఉండే చేపల ఫ్రైను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు…
బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. ఐరన్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది చెక్కరకు బదులుగా బెల్లం వేసుకుంటారు.. బెల్లంతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో బెల్లం బోండాలు కూడా ఒకటి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. గోధుమపిండి, బెల్లం కలిపి చేసే ఈ బోండాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పూర్వకాలం నుండి వీటిని తయారు చేస్తున్నారు. వీటిని అరగంటలోపే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు… ఎంతో రుచిగా ఉండే,కరకరలాడే బొండాలను…