వర్షాకాలం వస్తే చాలు ఎక్కడ చూసిన స్వీట్ కార్న్ కండీలు కనిపిస్తాయి.. ప్రతి సీజన్ లో ఇప్పుడు ఇవి దొరుకుతున్నాయి.. వీటితో ఎన్నో రకాల వెరైటీలను తయారు చేసుకోవచ్చు.. గారెలు, రైస్, ఉడకపెట్టి సలాడ్స్ ఇలా ఎన్నో చేసుకోవచ్చు.. అందులో స్వీట్ కార్న్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో కార్న్ పకోడా కూడా ఒకటి..స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ పకోడాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా…
సండే వస్తే చాలు చాలా మంది చికెన్ తో రకరకాల వంటలను తయారు చేస్తారు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్రై చేస్తారు..వాటిలో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ చికెన్ వేపుడును తయారు చేస్తూ ఉంటాము. చికెన్ ఫ్రై తిని తిని బోర్ కొట్టకుండా ఉండాలంటే దీనిని ఒక్కోసారి ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉండాలి.. చాలా రుచిగా ఉండేలా చికెన్ ఫ్రై ని…
నాన్ వెజ్ పేరు వినగానే చాలా మందికి నోరు ఊరిపోతుంది.. కళ్ల ముందుకు చికెన్ వెరైటీలు వస్తాయి.. ఎన్నెన్నో రకాల వంటలను చేస్తారు.. అందులో చికెన్ కుర్మా కూడా ఒక్కటి..చికెన్ కుర్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ కుర్మా చక్కటి రుచితో పాటు సాఫ్ట్ గా జ్యుసీగా ఉంటుంది.. ఎంత తిన్నామో తెలియకుండా తినేస్తాము..తయారు చేయడంకూడా చాలా సులభం.దేనితో తిన్నా కూడా ఈ చికెన్ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు ఎవరైనా…
ఎప్పుడూ ఇడ్లి, దోస ఉప్మా, పెసరట్టు మాత్రమే కాదు తక్కువ టైం లో నోటికి రుచిగా ఉండేలా చేసుకునేవి చాలానే ఉంటాయి..అలాంటి వాటిలో కరివేపాకు రైస్ కూడా ఒక్కటి..కరివేపాకును వాడడం వల్ల మన జుట్టుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.. అందుకే చాలా మంది పచ్చళ్ళు, పొడ్లు పెట్టుకొని తింటారు.. మరికొంత మంది రైస్ లను చేస్తుంటారు.. కరివేపాకుతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, సమయం…
చికెన్ తో ఎన్నో రకాల వంటలను తయారు చేస్తారు.. ఎప్పుడూ కొత్తగా ట్రై చెయ్యాలని అనుకొనేవారు మెంతికూర చికెన్ ను చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది..తరచూ చేసే చికెన్ కర్రీల కంటే ఈ విధంగా మెంతికూర వేసి చేసిన చికెన్ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎంతో రుచిగా ఉండే మెంతికూర చికెన్ ను ఎలా తయారు…
రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు..అయితే రోజూ ఒకేలా కాకుండా రకరకాల కూరలను చేసుకోవాలని అనుకొనేవాళ్ళు ఒకసారి కోడిగుడ్డు కారం ను కొత్తగా ఇలా ట్రై చేసుకోవచ్చు.. ఎముకలు ధృడంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. ఈ విధంగా కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే ఏ వంటకమైనా చాలా…
రొయ్యలు చాలా రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. అందుకే ఎక్కువగ రొయ్యలను తినడానికి ఇష్టపడుతుంటారు.. అయితే రొయ్యలలో కూడా రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. ఈరోజు మనం కరకరలాడే రొయ్యల వేపుడును ఎలా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం..రొయ్యలతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. వీటిని స్నాక్స్ లా ఇలాగే తినవచ్చు లేదా పప్పు, సాంబార్ తో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. ఈ క్రిస్పీ రొయ్యల ఫ్రైను తయారు చేయడం…
ఆలు తో రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. ముఖ్యంగా స్నాక్స్ అయితే ప్రతి ఒక్కరు రకరకాలుగా చేసుకొని తింటున్నారు.. ఆలుతో చేసుకొనే వెరైటీ వంటలలో ఈ పొటాటో ఫింగర్స్ కూడా ఒకటి..ఈ పొటాటో ఫింగర్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ పొటాటో ఫింగర్స్ ను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు.. మరి…
చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి.. అందుకే చాలా మంది చేపలను చేసుకొని తింటారు..చేపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అందులో చేపల పులుసు కూడా ఒకటి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేపల పులుసు చేస్తారు.. మనం ఈరోజు ఆంధ్రా స్టైల్లో ఇప్పుడు చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసుకుందాం.. కావలసిన పదార్థాలు : చేప ముక్కలు – కిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్,…
ఇప్పుడు దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ వర్షాలకు వేడి వేడిగా ఏదైనా తినాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు..మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన బజ్జీ వెరైటీలలో మసాలా మిర్చి బజ్జీ కూడా ఒకటి. ఈ బజ్జీలు పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎంతో సులభంగా చేసుకోదగిన ఈ రుచికరమైన మసాలా బజ్జిలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. నువ్వులు –…