Home
Dussehra
Dussehra News
-
Minister Amarnath: ప్రతిపక్షాల గొంతు నొక్కాల్సిన అవసరం మాకు లేదు..
ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 23 విజయదశమి నుంచి విశాఖపట్నం నుంచే సీఎం జగన్ పాలన చేస్తారు అని పేర్కొన్నారు. ఏర్పాట్ల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు అని అమర్నాథ్ వెల్లడించారు. -
Ganesh Chaturthi: నదులు, చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తే రూ.50,000 జరిమానా.. ఆదేశాలు జారీ
Ganesh Chaturthi: శ్రావణ మాసం పౌర్ణమి రోజున వచ్చే రక్షా బంధన్ నుండి హిందువుల పండుగ సీజన్ ప్రారంభమవుతుంది. రక్షా బంధన్ తర్వాత సంవత్సరపు పండుగలు జన్మాష్టమి, విశ్వకర్మ పూజ, తీజ్, గణేష్ చతుర్థి, దసరా, దీపావళితో ముగుస్తాయి. -
Dussehra: ‘దసరా’కు ‘పుష్ప’ జ్ఞాపకాలు.. సేమ్ టు సేమ్ అంటూ నెటిజన్ల కామెంట్స్
Dussehra: నాచురల్ స్టార్ నానికి బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస ప్లాపులు వెంటాడుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. నాని నటించిన దసరా మూవి ఆ అసత్య ప్రచారాలకు చెక్ పెడుతోంది. -
Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. డబుల్ బోనస్ బొనంజా
Singareni: తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. -
WOW: 8 కోట్ల కరెన్సీ నోట్లు, బంగారంతో అమ్మవారికి అలంకరణ.. వైరల్..
temple decorated with currency notes and gold. Viral News, temple decorated with currency, Dussehra, Interesting News, Trending News, -
Ravan idol: దసరా వేడుకల్లో అపశృతి.. జనంపై పడిన కాలుతున్న రావణుడి బొమ్మ
Ravan idol: దసరా వేడుకల భాగంలో ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమాల్లో కొన్ని చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. దిష్టిబొమ్మను దహనం చేయడంతో నిప్పు రవ్వలు ఎగిరి జనంపై పడ్డాయి. -
Lightning Strike: మందు పార్టీపై పడిన పిడుగు.. ముగ్గురు యువకులు మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామానికి చెందిన యువకులు గ్రామ శివారులో దసరా సంబరాల్లో భాగంగా, మిత్రులంతా కలిసి మద్యం సేవిస్తుండగా ఉన్నట్టుండి వారిపై పిడుగు పడింది. దీంతో మందు పార్టీకి హాజరైన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. -
Sonia Gandhi: మైసూరు ఆలయంలో సోనియాగాంధీ ప్రత్యేక పూజలు
Sonia Gandhi Offers Prayers At Mysuru Temple: దసరా సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సోనియాగాంధీ మైసూరు జిల్లా హెచ్ డీ కోట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ ఆలయంలో పూజలు చేశారు. కర్ణాటకలో జరుగుతున్న కాంగ్రెస్ జోడో యాత్రలో గురువారం పాల్గొనబోతున్నారు సోనియాగాంధీ. దీని కోసం ఆమె సోమవారమే కర్ణాటక చేరుకున్నారు. మైసూరులో ఓ ప్రైవేట్ రిసార్టులో ఆమె ఉన్నారు. -
Chief Whip Vinay Bhaskar: కేసీఆర్ జాతీయ పార్టీ విజయవంతం కావాలి
Vijay Bhaskar on Cm kcr National party Anouncement -
Flipkart: రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్
Flipkart: ప్రఖ్యాత ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ రేపటి నుంచి బిగ్ దసరా సేల్ ప్రారంభించనుంది. ఈ కొత్త సేల్‌లో భాగంగా కస్టమర్లు పలు రకాల ప్రొడక్టులపై ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!