Home
Dussehra
Dussehra News
-
దసరా బాదుడు మొదలైంది…
దసరా వచ్చింది అంటే పల్లెలకు, సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. నగరాలు, పట్టణాలను వదిలి సొంత ప్రాంతాలకు వెళ్తుంటారు. కరోనా కారణంగా గత సంవత్సం దసరా వేడుకలు మూగబోయాయి. అయితే, ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రవాణా వ్యవస్థలు కూడా దారుణంగా నష్టపోయాయి. దీంతో ఇప్పుడు ఆయా సంస్థలు కూడా అదనపు ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి. కాగా, ఇప్పుడు, ఇండియన్ రైల్వేలు కూడా భారీ మొత్తంలో ఛార్జీలు… -
‘వరుడు కావలెను’ వాయిదా పడిందా..?
నాగశౌర్య – రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’.. దసరా కానుకగా అక్టోబర్ 15న రానుంది. అయితే తాజాగా ఈ చిత్రం దసరా రేసు నుంచి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పండక్కి పెద్ద సినిమాలు లేకున్నా.. మిగితా సినిమాల క్యూ ఎక్కువే అవ్వడంతో వరుడు కావలెను వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. మహాసముద్రం సినిమా అక్టోబర్ 14న, అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లిసందD సినిమాలు రానున్నాయి. దీంతో వరుడు కావలెను నవంబర్… -
పండుగ సమయం ఆర్టీసీ గుడ్‌న్యూస్.. వాత కూడా..!
పండుగలు వచ్చాయంటే చాలు.. పట్టణాల్లో స్థిరపడినవారు సైతం.. తాను పుట్టిన ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.. దీంతో, రద్దీ పెరిగిపోతోంది.. అయితే, రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ప్రత్యేకంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.. ఈ బస్సులు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, పండుగన సీజన్లో ప్రత్యేక బస్సులను… -
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఇంద్రకీలాద్రి…
రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికోసం ఇంద్రకీలాద్రిని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. రేపటి నుంచి 15 వ తేదీ వరకు ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. 9 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు సిద్దం… -
దసరా ఉత్సవాలకు కో ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం…
విజయవాడ దసరా ఉత్సవాలకు కో ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ద్రుష్ట్యా ఈ ఏడాది 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది అని తెలిపింది. ఇక మూలానక్షత్రం రోజున కేవలం 70 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 7 నుంచి 15 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. దాంతో అన్ని శాఖలు అలెర్ట్ గా ఉండాలని సర్క్యులర్ జారీ చేసింది. దసరాలో అమ్మవారి… -
దసరా సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్… ఊరికో జమ్మి చెట్టు
దసరా పండగ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టును ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం తీసుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా రాజ్యసభ సభ్యులు… -
దసరాకే విశాల్ ‘ఎనిమీ’
విశాల్ నటించిన ‘ఎనిమీ’ సినిమా దసరా విడుదలకు సిద్ధం అవుతోంది. ఆర్య విలన్ గా నటించిన ఈ సినిమా ‘టీజర్’తోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్ గ్రాండియర్ గా రూపొందిన ఈ సినిమా కోసం కోలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమన్ స్వరపరిచిన పాటలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. దసరాకు తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో… -
దసరా లేదంటే దీపావళికి ’22’!
రూపేష్ కుమార్ చౌదరి హీరోగా పరిచయమవుతున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ’22’. శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై సుశీలా దేవి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. సలోని మిశ్రా హీరోయిన్గా నటిస్తోంది. ఆగస్ట్2 హీరో రూపేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హీరో రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ- ”మాది బిజినెస్ ఫ్యామిలీ. చిన్నప్పటినుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. శివ ఈ…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!