Prices: దసరా, దీపావళి పండగల వేళ నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. సామాన్య ప్రజలు ఏం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఏ దుకాణానికి వెళ్లినా ధరల భారం తప్పడం లేదని మహిళలు అంటున్నారు.
Durga Puja Idol: త్వరలో రాబోయే దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు చోట్ల దుర్గామాత విగ్రహాల తయారీ పనులు ప్రారంభమయ్యాయి. కళాకారులు తమ కళల మాయాజాలాన్ని ప్రదర్శించడంలో బిజీగా ఉన్నారు. అయితే అమ్మవారు దుర్గా మాత విగ్రహంలో వ్యభిచార గృహం నుండి తీసుకొచ్చిన మట్టిని ఉపయోగిస్తారు. వ్యభిచార గృహం ప్రాంగణం నుండి మట్టి లేకుండా దుర్గా విగ్రహం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుందని వారు చెబుతారు. ఈ సమయంలో దుర్గా విగ్రహాలను తయారు చేసే శిల్పులు వ్యభిచార…
Sudheer Babu Maa Nanna Superhero Releasing For Dussehra : హరోం హర అనే సినిమాతో నవ దళపతి టాగ్ పెట్టుకున్న సుధీర్ బాబు ఈ సారి ఎమోషనల్ మూవీ ‘మా నాన్న సూపర్‌హీరో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నారు. హరోం హర ఆశించిన ఫలితాన్ని అందించలేక పోయింది. అయినా వెనక్కు తగ్గకుండా జటాధర అనే సినిమా అనౌన్స్ చేసిన ఆయన ఇప్పుడు ‘మా నాన్న సూపర్‌హీరో’తో రెడీ అవుతున్నాడు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్…
Nani : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయం కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”.బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,సాంగ్స్ ,గ్లింప్సె సినిమాపై అంచనాలు పెంచేసాయి.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 29 న…
Hyderabad Metro: మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ఒక రోజులో ప్రయాణించే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది. మూడు కారిడార్లలో ఒక్కరోజే 5.47 లక్షల మంది మెట్రో మార్గాల్లో ప్రయాణించారు.
మణిపూర్‌లో జరుగుతున్న హింసకు బాహ్య శక్తులే కారణమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. మణిపూర్‌లో కుట్రపూరితంగానే ఈ ఘటన అంతా జరిగిందన్నారు. నాగ్‌పూర్‌లో విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల మణిపూర్‌లో జరిగిన హింసాకాండను ప్రస్తావించారు.
సిద్దిపేటలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం రావణ దహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట కల నెరవేరిందని అన్నారు. దసరా పండుగ లోపు సిద్దిపేటకి రైలు తెస్తాను అని గత దసరా రోజున చెప్పానన్నారు. ఈ దసరా లోపు సిద్దిపేటకి రైలు తెచ్చి దశాబ్దాల కల నిజం చేసుకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.
Upasana and Ram Charan Celebrates Dussehra with the girls of Balika Nilayam Seva Samaj: మన కుటుంబ సంస్కృతులను, సంప్రదాయాలను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఎంతైనా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అలాంటి బాధ్యతను అద్భుతంగా నెరవేర్చారు ఉపాసన కామినేని కొణిదెల, ఆమె భర్త, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ దంపతులు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి రామ్ చరణ్ ఇంట దసరా ఉత్సవాలను జరుపుకున్నారు. ఉపాసన…
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. కృష్ణానదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు కృష్ణానదిలో విహరించనున్నారు.
Dussehra Festival: దసరాకు ముందు హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, నగర శివారు ప్రాంతాల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోవడంతో చాలా మంది నగరవాసులు తమ సొంత వాహనాలను ప్రయాణానికి వినియోగించుకోవాల్సి వచ్చింది.